MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhagavanth-kesari--balayya3aaece0e-f245-4202-bd2c-35a598c56723-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhagavanth-kesari--balayya3aaece0e-f245-4202-bd2c-35a598c56723-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'భగవంత్‌ కేసరి'. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది.యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇక అనిల్‌ రావిపూడి అంటే కామెడీ.. బాలయ్య అంటే ఊర మాస్‌. ఈ రెండింటికి భిన్నంగా 'భగవంత్‌ కేసరి' సినిమా ఉంటుందని చిత్రబృందం మొదటి నుంచి చెప్తుంది. దీంతో బాలయ్యను అనిల్‌ రావిపూడి ఎలా చూపించారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది.అBHAGAVANTH KESARI - BALAYYA{#}Kathanam;anil music;kajal aggarwal;Hero;thaman s;Audience;BEAUTY;Tollywood;Balakrishna;Heroine;media;Director;Cinemaభగవంత్‌ కేసరి రివ్యూ: బాలయ్యకి హిట్టు పడిందా?భగవంత్‌ కేసరి రివ్యూ: బాలయ్యకి హిట్టు పడిందా?BHAGAVANTH KESARI - BALAYYA{#}Kathanam;anil music;kajal aggarwal;Hero;thaman s;Audience;BEAUTY;Tollywood;Balakrishna;Heroine;media;Director;CinemaThu, 19 Oct 2023 10:47:00 GMTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ 'భగవంత్‌ కేసరి'. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌ బాలయ్య సరసన హీరోయిన్ గా నటించింది.యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్ర పోషించింది. ఇక అనిల్‌ రావిపూడి అంటే కామెడీ.. బాలయ్య అంటే ఊర మాస్‌. ఈ రెండింటికి భిన్నంగా 'భగవంత్‌ కేసరి' సినిమా ఉంటుందని చిత్రబృందం మొదటి నుంచి చెప్తుంది. దీంతో బాలయ్యను అనిల్‌ రావిపూడి ఎలా చూపించారనే క్యూరియాసిటీ అభిమానుల్లో మొదలైంది.అందుకే 'భగవంత్‌ కేసరి' సినిమాపై బాలయ్య ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగాయి. దానికి తోడు ఈ సినిమా ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ఈ చిత్రంపై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్‌ 19) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో కూడా పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఈ చిత్రానికి మిక్స్‌డ్‌ టాక్‌ వినిపిస్తోంది. అనిల్ బాలయ్యను కొత్తగా చూపించినప్పటికీ.. నెరేషన్ మాత్రం చాలా ఫ్లాట్‌గా ఉందని అంటున్నారు. నటన పరంగా బాలయ్య బాబు సూపర్ అనిపించినా.. అనిల్‌ రావిపూడి కథనం మాత్రం సరిగా లేదని కొంతమంది అభిప్రాయ పడుతున్నారు.యంగ్ బ్యూటీ శ్రీలీల అయితే తెరపై కొత్తగా కనిపించించిందని చెబుతున్నారు.ఇప్పటిదాకా ఆమె చేసిన పాత్రల్లో ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.బాలయ్య అభిమానులకు అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సోసోగా వుంది. కాజల్ పాత్ర అంతగా ఏమి లేదు. ఏదో బాలయ్యకి జోడిగా పెట్టాలని ఆమెని సినిమాలో పెట్టినట్లుంది.కామన్ ఆడియన్స్ కి మాత్రం రొటీన్ లా అనిపిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>