MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode41d152a-ba89-4675-a3eb-7d6ecc76af5f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoode41d152a-ba89-4675-a3eb-7d6ecc76af5f-415x250-IndiaHerald.jpgనందమూరి బలకృష్ణ అనగానే అందరికీ గుర్తొచ్చే పదం నటసింహం. అయితే బాలకృష్ణ హీరోగా నటించిన భగవత్ కేసరి సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆయన నటించిన ఈ సినిమా ఓటీటీ వివరాలు కూడా వచ్చేశాయి. స్ట్రీమింగ్ ఏప్పటి నుండి కాబోతుంది అంటే... ఇక బాలయ్య వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లను అందుకుంటున్న సీనియర్ హీరో నందమూరి బలకృష్ణ. టాలీవుడ్ లో 4 దశాబ్దాలుగా తనదైన మార్క్ చూపిస్తూ కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. ఇది ఇలా ఉండగా అఖండ మరియు వీర సింహారెడ్డి tollywood{#}festival;anil ravipudi;kajal aggarwal;Mass;Blockbuster hit;Kesari;Balakrishna;Tollywood;Hero;Father;October;Cinemaబాలయ్య భగవంత్ కేసరి ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే..!?బాలయ్య భగవంత్ కేసరి ఓటీటీ లోకి వచ్చేది అప్పుడే..!?tollywood{#}festival;anil ravipudi;kajal aggarwal;Mass;Blockbuster hit;Kesari;Balakrishna;Tollywood;Hero;Father;October;CinemaThu, 19 Oct 2023 20:45:00 GMTనందమూరి బలకృష్ణ అనగానే అందరికీ గుర్తొచ్చే పదం నటసింహం. అయితే బాలకృష్ణ హీరోగా నటించిన భగవత్ కేసరి  సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఆయన నటించిన ఈ సినిమా ఓటీటీ  వివరాలు కూడా వచ్చేశాయి. స్ట్రీమింగ్ ఏప్పటి నుండి కాబోతుంది అంటే... ఇక బాలయ్య  వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్ లను అందుకుంటున్న సీనియర్ హీరో నందమూరి బలకృష్ణ. టాలీవుడ్ లో 4 దశాబ్దాలుగా తనదైన మార్క్ చూపిస్తూ కోట్లాది మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.

ఇది ఇలా ఉండగా అఖండ మరియు వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ మూవీ హిట్లను ఖాతాలో వేసుకొని ఫామ్‌తో ఉన్న ఆయన.... తాజాగా ఇపుడు భగవత్ కేసరి మూవీతో  హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్నారు. మాస్ అండ్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ దసరా కానుకగా నేడే అక్టోబర్ 19 నాడు విడుదల అయింది. భగవత్ కేసరి మూవీకీ మంచి  టాక్ వస్తుంది. సినిమా బాగుందంటూ  మంచి రెస్పాన్స్ వినిపిస్తోంది. బాలకృష్ణ సినీ లవర్స్ మూవీ థియేటర్ల ముందు పండుగ చేసుకుంటున్నారు.

అయితే ఈ సినిమా ఎప్పుడు డిజిటల్ ఫ్లాట్ఫామ్లోకి వచ్చేస్తుందా అని ఎదురుచుస్తున్నరు  ఓటీటీ  ప్రేక్షకులు. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలైన తరువాత 50 రోజులకు ఓటీటీ  స్ట్రీమింగ్ అయ్యేలా నిర్మాతలు అగ్రీమెంట్ చేసుకున్నారని తెలుస్తూంది. ఈ మూవీ  అక్టోబర్ 19 నాడు రిలీజ్ కావున డిసెంబరు రెండో  వారంలో స్ట్రీమింగ్‌కు వస్తుందని తెలుస్తోంది. అయితే ఈ మూవీ హీరోయిన్ గా  కాజల్ అగర్వాల్ నటించగా బాలయ్య కూతురిగా  శ్రీలీల కీలక పాత్రలో కనిపించింది. నాన్న మరియు కూతురి బంధం, మహిళల సంరక్షణ అనే సోషల్ మెసేజ్ తో  భగవత్ కేసరి మూవీ వచ్చింది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>