MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nupur70d9f74e-46a7-4738-9db7-5e321ae2e201-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nupur70d9f74e-46a7-4738-9db7-5e321ae2e201-415x250-IndiaHerald.jpgమోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నుపూర్ సనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రేపు అనగా అక్టోబర్ 20 వ తేదీన విడుదల కానున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ తో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఇప్పటివరకు ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్Nupur{#}vamsi;Akkineni Nageswara Rao;ravi teja;Ravi;BEAUTY;Tamil;Hindi;Mass;India;Kannada;Event;October;Telugu;Heroine;Cinemaవైరల్ అవుతున్న రవితేజ హీరోయిన్ లేటెస్ట్ హాట్ పిక్స్..!వైరల్ అవుతున్న రవితేజ హీరోయిన్ లేటెస్ట్ హాట్ పిక్స్..!Nupur{#}vamsi;Akkineni Nageswara Rao;ravi teja;Ravi;BEAUTY;Tamil;Hindi;Mass;India;Kannada;Event;October;Telugu;Heroine;CinemaThu, 19 Oct 2023 07:46:00 GMTమోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నుపూర్ సనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ రేపు అనగా అక్టోబర్ 20 వ తేదీన విడుదల కానున్న టైగర్ నాగేశ్వరరావు మూవీ తో తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా మంచి టాలెంట్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఇప్పటివరకు ఈ చిత్ర బృందం ఈ సినిమా నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

అలాగే ఈ మూవీ రవితేజ కెరియర్ లో మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ గా రూపొందడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ మూవీ రేపు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ మూవీ లో నుపుర్ సనన్ తో పాటు గాయత్రి భరద్వాజ్ కూడా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లయితే ఈ ఇద్దరు ముద్దు గుమ్మలకు కూడా మంచి క్రేజ్ తెలుగులో లభించే అవకాశం ఉంది. నుపుర్ "టైగర్ నాగేశ్వరరావు" సినిమాలో ఏ స్థాయిలో అందాలను ఆరబోసింది అనే విషయం మనకు ఇంకా తెలియదు కానీ ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో ఏదైనా ఈవెంట్ లకి వస్తే మాత్రం తన అందాల ప్రదర్శనతో కుర్రకారును హీట్ ఎక్కిస్తోంది. 

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ పర్పుల్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ఓ ఈవెంట్ కు వచ్చింది. ఇక అందులో ఈ ముద్దుగుమ్మ తన హాట్ నడుము అందాలు మరియు ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఉన్న డ్రెస్ ను వేసుకుంది. దానితో ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>