MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh5b8f0d44-f18b-467f-873f-ad0eff23a4ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh5b8f0d44-f18b-467f-873f-ad0eff23a4ca-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మూవీ ప్రస్తుతం రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... మీనాక్షి చౌదరి , శ్రీ లీల ఈ సినిమాలో మహేష్ కి జోడిగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. పMahesh{#}naga;January;surya sivakumar;Makar Sakranti;ramya krishnan;trivikram srinivas;Guntur;choudary actor;mahesh babu;sree;thaman s;Vijayadashami;Dussehra;News;Cinema"గుంటూరు కారం" లో కీలక పాత్రలో ఆ క్రేజీ సీనియర్ నటి..!"గుంటూరు కారం" లో కీలక పాత్రలో ఆ క్రేజీ సీనియర్ నటి..!Mahesh{#}naga;January;surya sivakumar;Makar Sakranti;ramya krishnan;trivikram srinivas;Guntur;choudary actor;mahesh babu;sree;thaman s;Vijayadashami;Dussehra;News;CinemaThu, 19 Oct 2023 10:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే మూవీ ప్రస్తుతం రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండగా ... మీనాక్షి చౌదరి , శ్రీ లీల ఈ సినిమాలో మహేష్ కి జోడిగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈ మూవీ షూటింగ్ ను ఫుల్ స్పీడ్ గా ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ లోని ఫస్ట్ సాంగ్ ను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ నిర్మాత అయినటువంటి సూర్య దేవర నాగ వంశీ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి సాంగ్ పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లో సీనియర్ స్టార్ నటి అయినటువంటి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలోని రమ్యకృష్ణ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం హైదరాబాదులో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ పాత్ర నిడివి చాలా తక్కువే అయినప్పటికీ చాలా పవర్ఫుల్ పాత్రలో ఈ నటి ఈ మూవీ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>