Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelelac2746d3a-4751-48dc-8c17-097a4288f762-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreelelac2746d3a-4751-48dc-8c17-097a4288f762-415x250-IndiaHerald.jpgనందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలకృష్ణ తండ్రి పేరును నిలబెడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే స్టార్ హీరోగా హవా నడిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం 60 ఏళ్లు దాటిపోతున్న ఇంకా యంగ్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య. కాగా బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా భగవంత్ కేసరి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. బాలయ్య కూతురు పాత్రలోSreelela{#}anil ravipudi;sree;kajal aggarwal;Kesari;Balakrishna;Father;Heroine;Cinemaబాలయ్య సినిమాలో.. నటించొద్దని చాలామంది చెప్పారు : శ్రీలీలబాలయ్య సినిమాలో.. నటించొద్దని చాలామంది చెప్పారు : శ్రీలీలSreelela{#}anil ravipudi;sree;kajal aggarwal;Kesari;Balakrishna;Father;Heroine;CinemaThu, 19 Oct 2023 15:00:00 GMTనందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన బాలకృష్ణ తండ్రి పేరును నిలబెడుతూ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగానే స్టార్ హీరోగా హవా నడిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం 60 ఏళ్లు దాటిపోతున్న ఇంకా యంగ్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య. కాగా బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా భగవంత్ కేసరి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించింది. బాలయ్య కూతురు పాత్రలో నటించింది అన్న విషయం తెలిసిందే. కాగా మొదటి నుంచి ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి.


 ఈ క్రమంలోనే ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. కాగా ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్  శ్రీ లీల చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి. బాలయ్య హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాలో నాకు ఆఫర్ వచ్చిందని తెలిసి కొంతమంది నాకు పర్సనల్గా కాల్ చేసి ఆ సినిమాలో నటించొద్దు అని చెప్పారు అంటూ శ్రీ లీల చెప్పుకొచ్చింది. శ్రీ లీల ఇలా చెప్పడంతో నందమూరి అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.


 ప్రస్తుతం హీరోయిన్గా వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలో ఇలా కూతురు పాత్రలో ఎందుకు నటించడం.. ఈ సినిమా చేయవద్దు.. నో చెప్పు అని చాలా మంది చెప్పారు. కానీ హీరోయిన్గా ఇది కాకపోతే ఇంకో ఆఫర్ రావచ్చు. కానీ నా లైఫ్ లో ఇలాంటి పాత్రలు వదులుకుంటే మళ్ళీ వస్తాయో లేదో తెలియదు. అందుకే వచ్చినప్పుడు ఓకే చెప్పేసా అంటూ చెప్పుకొచ్చింది ఇక శ్రీలీల. కాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. కాగా భగవంతు కేసరి సినిమాలో బాలయ్య శ్రీ లీల మధ్య తండ్రి కూతుర్ల ఎమోషన్ బాగా వర్క్ అవుట్ అయింది అన్నది తెలుస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>