HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6b3f7fe8-9cab-44ab-ace1-fbed5cf311f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health6b3f7fe8-9cab-44ab-ace1-fbed5cf311f7-415x250-IndiaHerald.jpgనేటి కాలంలో ప్రజలు తమ బరువును తగ్గించుకోవడానికి చాలా పద్ధతులను అనుసరిస్తారు. కానీ చాలా మంది ఇందులో విఫలమవుతారు. అధిక బరువు సమస్య అలాగే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కూడా బరువు తగ్గాలని ప్లాన్ చేస్తుంటే ఇంకా నిజంగా బరువు తగ్గాలని అనుకుంటే ఎలాంటి పొరపాట్లు చేయకండి. ఇందుకు చాలా ఆరోగ్యకరమైన ఆహారాలు ఉన్నాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఈ ఆహారాలని అస్సలు తినకండి.అవకాడో అనేది చాలా శక్తివంతమైన పండు.అయితే దీని ధర కూడా ఎక్కువే. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వు ఇందులో తగినంత పరిమాణంలో ఉంటుంది. పైగా ఇదిHEALTH{#}Sugar;Cholesterol;Avocado;Banana;HEALTHబరువు తగ్గాలనుకునేవారు ఇవి అస్సలు తినొద్దు?బరువు తగ్గాలనుకునేవారు ఇవి అస్సలు తినొద్దు?HEALTH{#}Sugar;Cholesterol;Avocado;Banana;HEALTHThu, 19 Oct 2023 23:48:21 GMTబరువు తగ్గాలనుకునేవారు ఇవి అస్సలు తినొద్దు?
HEALTH TIPS FOR GOOD health AND LONG LIFE


నేటి కాలంలో ప్రజలు తమ బరువును తగ్గించుకోవడానికి చాలా పద్ధతులను అనుసరిస్తారు. కానీ చాలా మంది ఇందులో విఫలమవుతారు. అధిక బరువు సమస్య అలాగే ఉంటుంది. అలాంటి పరిస్థితిలో, మీరు కూడా బరువు తగ్గాలని ప్లాన్ చేస్తుంటే ఇంకా నిజంగా బరువు తగ్గాలని అనుకుంటే ఎలాంటి పొరపాట్లు చేయకండి. ఇందుకు చాలా ఆరోగ్యకరమైన ఆహారాలు ఉన్నాయి. అయితే బరువు తగ్గాలనుకునేవారు మాత్రం ఈ ఆహారాలని అస్సలు తినకండి.అవకాడో అనేది చాలా శక్తివంతమైన పండు.అయితే దీని ధర కూడా ఎక్కువే. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వు ఇందులో తగినంత పరిమాణంలో ఉంటుంది. పైగా ఇది చాలా పోషకాలను అందిస్తుంది. దీన్ని తినడం వల్ల ఖచ్చితంగా బరువు పెరిగే ప్రమాదం ఉంది. అందువల్ల, అవకాడో పండును అస్సలు తినకండి.అలాగే బనానా షేక్ అనేది మనుషుల్లో బరువును పెంచుతుంది. 


సన్నగా ఉన్నవారికి అరటిపండు షేక్ తాగమని సలహా ఇస్తారు. ఎందుకంటే అరటిపండు బరువును పెంచుతుందనేది. అరటిపండు సూపర్ హెల్తీ ఫ్రూట్. అరటిపండులో చాలా కేలరీలు ఉంటాయి. ఇది సన్నగా వున్న వారి బరువును పెంచడంలో సహాయపడుతుంది. అందువల్ల, మీరు బరువు తగ్గుతున్నట్లయితే ఈ అరటిపండు షేక్ ని మాత్రం అస్సలు తీసుకోకండి.అలాగే మామిడి పండు షేక్ కూడా బరువును  ఈజీగా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.అందువల్ల, బరువు తగ్గేటప్పుడు మామిడి లేదా మామిడి రసాన్ని అస్సలు తీసుకోకండి.ఎందుకంటే మామిడిలో అధిక క్యాలరీ కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది.దీనిని తీసుకోకపోతే వేగంగా బరువు పెరుగుతారు. అలాగే మామిడిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల, బ్లడ్ షుగర్ పేషెంట్లు కూడా మామిడిని ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.కాబట్టి బరువు తగ్గాలని అనుకునేవారు పైన చెప్పిన పదార్ధాలు అస్సలు తీసుకోకండి.సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>