MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6b0914a7-9924-4800-a455-bb5e0e022b8b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6b0914a7-9924-4800-a455-bb5e0e022b8b-415x250-IndiaHerald.jpgబాలకృష్ణ కాజల్ నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదల అయింది. ప్రేక్షకుల కోలాహలం మధ్య మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉండగా హీరోయిన్ శ్రీ లీల బాలయ్య బాబు కూతురుగా నటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా విషయాలను ఆమె పంచుకున్నారు. ఇక బాలయ్య సినిమా కలెక్షన్ పరంగా ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. బాలయ్య ఈ సినిమాలో కొత్తగా కనిపించడం అభిమానులకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్ అవ్వడానికి అడుగు దూరంలో ఉండే శ్రీ లీల భగవత్ కేసరి సినిమాలో బాలకృష్ణ కూతురిగా నటించింది. శ్రీ లీల బాలయ్య tollywood{#}anil music;kajal aggarwal;sree;Kesari;Balakrishna;marriage;Heroine;Cinemaభగవంత్ కేసరి సినిమా చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ లీల..!?భగవంత్ కేసరి సినిమా చేయడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీ లీల..!?tollywood{#}anil music;kajal aggarwal;sree;Kesari;Balakrishna;marriage;Heroine;CinemaThu, 19 Oct 2023 20:25:00 GMTబాలకృష్ణ కాజల్ నటించిన భగవంత్ కేసరి సినిమా విడుదల అయింది. ప్రేక్షకుల కోలాహలం మధ్య మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇది ఇలా ఉండగా హీరోయిన్ శ్రీ లీల బాలయ్య బాబు కూతురుగా నటించింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన తాజా విషయాలను ఆమె పంచుకున్నారు. ఇక బాలయ్య సినిమా కలెక్షన్ పరంగా ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి. బాలయ్య ఈ సినిమాలో కొత్తగా కనిపించడం అభిమానులకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్టార్ హీరోయిన్ అవ్వడానికి అడుగు దూరంలో ఉండే శ్రీ లీల భగవత్ కేసరి

సినిమాలో బాలకృష్ణ కూతురిగా నటించింది. శ్రీ లీల బాలయ్య బాబుకు కూతురుగా నటించానికి ఒప్పుకోవడం ఒకింత అభిమానులకు ఆశ్చర్యంగానే ఉంది. ఈ పాత్ర గురించి ఆమె ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా కొత్తగా అన్ స్టాపబుల్ సీజన్ 3 స్టార్ట్ అయ్యింది. అయితే బాలకృష్ణ ఈ షోలోకి ఫస్ట్ గెస్ట్లుగా  భగవత్ కేసరి టీమ్ ని పిలిచారు. అనిల్ రామపూడి తో పాటు కాజల్ మరియు శ్రీ లీల  షోలో సందడి చేశారు. అయితే శ్రీ లీల ఈ సందర్భంగానే ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది శ్రీ లీల. ఈమెను ఈ సినిమాలో నటించవద్దు

అని చాలామంది సలహా ఇచ్చారని పెద్ద బాంబు పేల్చింది. అలా తనకి కొన్ని క్యూస్షన్స్ శ్రీ లీలకు ఎదురయ్యాయి. ఆమె సమాధానం చెబుతూ.. ఈ సినిమా కథ నేను నటించాలని పెళ్లి సందడి సినిమా సమయంలోనే నాకు వినిపించారు. అప్పటికే నాకు చాలా సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆ సమయంలో కూతురి క్యారెక్టర్ వద్దు అని భగవత్ కేసరి సినిమా ఒప్పుకోవద్దు అని వద్దు అని చాలామంది సలహా ఇచ్చారు. అయితే కూతురు క్యారెక్టర్ చేశావ్.. హీరోయిన్ గా నీ కెరీయర్ దెబ్బతింటుంది  అని అందుకే ఈ సినిమాను రిజెక్ట్ చేయమని చాలా మంది చెప్పారు. ..అంటు శ్రీ లీల అసలు విషయం వెల్లడించింది...!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>