MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-letest-movie-update-fresh-news3074b873-da69-455d-8295-38039bc2a485-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr-letest-movie-update-fresh-news3074b873-da69-455d-8295-38039bc2a485-415x250-IndiaHerald.jpgకొంత కాలం క్రితం విడుదల అయినటువంటి వార్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. వార్ మూవీ లో హృతిక్ రోషన్ హీరోగా నటించగా ... టైగర్ ష్రాఫ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే వార్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "వార్ 2" మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది.Jr ntr{#}Ayan Mukerji;Hrithik Roshan;NTR;Spain;war;Jr NTR;Tiger Shroff;Hindi;January;Industry;Cinema"వార్ 2" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!"వార్ 2" లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!Jr ntr{#}Ayan Mukerji;Hrithik Roshan;NTR;Spain;war;Jr NTR;Tiger Shroff;Hindi;January;Industry;CinemaThu, 19 Oct 2023 12:00:00 GMTకొంత కాలం క్రితం విడుదల అయినటువంటి వార్ మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. వార్ మూవీ లో హృతిక్ రోషన్ హీరోగా నటించగా ... టైగర్ ష్రాఫ్ ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఇకపోతే వార్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ కి కొనసాగింపుగా "వార్ 2" మూవీ ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... హృతిక్ రోషన్ , జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది.

ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు స్పెయిన్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఇకపోతే అయాన్ ముఖర్జీ ఈ సినిమాను అత్యంత హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు అవి కూడా కళ్ళు చెదిరే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ కూడా జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో హృతిక్ రోషన్ , ఎన్టీఆర్ లాంటి భారీ క్రేజ్ ఉన్న నటులు నటిస్తుండడంతో ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాను 2025 వ సంవత్సరం జనవరి 24 వ తేదీన విడుదల చేసే ప్లాన్ లో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరి కొంత కాలం తర్వాత ఈ మూవీ మేకర్స్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి ఎన్టీఆర్ కి ఈ మూవీ ఎలాంటి క్రేజ్ ను హిందీ సినీ పరిశ్రమలో తీసుకువస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>