MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya15437542-70c5-4a17-ab9d-a55da82b10ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ananya15437542-70c5-4a17-ab9d-a55da82b10ff-415x250-IndiaHerald.jpgప్రతి సంవత్సరం చాలా మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును నటించిన మొదటి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంటున్నారు. అలా నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వారిలో అనన్య నగళ్ళా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శి హీరోగా రూపొందిన మల్లేశం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఈ మూవీక్తో మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి అనన్య కు వరసగా తెలుగు సినిమాAnanya{#}Ananya Pandey;ananya;priyadarshi;Mallesam;Mallesham;Ananya Nagalla;Tollywood;BEAUTY;Girl;media;Heroine;Telugu;Cinemaరెడ్ కలర్ శారీలో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న అనన్య నగల్లా..!రెడ్ కలర్ శారీలో క్యూట్ స్మైల్ తో అలరిస్తున్న అనన్య నగల్లా..!Ananya{#}Ananya Pandey;ananya;priyadarshi;Mallesam;Mallesham;Ananya Nagalla;Tollywood;BEAUTY;Girl;media;Heroine;Telugu;CinemaWed, 18 Oct 2023 10:30:00 GMTప్రతి సంవత్సరం చాలా మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే మంచి గుర్తింపును నటించిన మొదటి సినిమాతోనే తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకుంటున్నారు. అలా నటించిన మొదటి మూవీ తోనే మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్న వారిలో అనన్య నగళ్ళా ఒకరు. ఈ ముద్దుగుమ్మ ప్రియదర్శి హీరోగా రూపొందిన మల్లేశం అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఈ మూవీక్తో మంచి గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి అనన్య కు వరసగా తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా ఈ బ్యూటీ సినిమాల్లో చాలా శాతం పద్ధతి గల అమ్మాయి పాత్రల్లో మరియు డీసెంట్ పాత్రలలో నటిస్తూ వస్తుంది. ఇక సినిమాల్లో చాలా పద్ధతి గల అమ్మాయి పాత్రల్లో నటిస్తూ ఎంతో మంది కుటుంబ ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంటూ తన అదిరిపోయే హాట్ స్కిన్ షో తో ఉండే ఫోటోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారుకి హీట్ ఎక్కిస్తుంది. ఇక ఇప్పటికే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఎన్నో హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అప్పుడప్పుడు క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న మెరూన్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన మెరూన్ కలర్ లో ఉన్న స్లీవ్ లేస్ బ్లౌజ్ ను ధరించి చాలా క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>