MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-movies12777fdd-6352-485f-a45b-f3d5c1c9c45e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-movies12777fdd-6352-485f-a45b-f3d5c1c9c45e-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా పైన రెండు రకాల అప్డేట్లను సైతం చిత్ర బృంద తెలియజేస్తూనే ఉంది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలియజేయడం జరిగింది. ఇందులో ఎలాంటి సందేహం లేదని కూడా నిర్మాత నాగవంశీ తెలియజేశారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎప్పుడు వస్తుMAHES MOVIES{#}Brahmanandam;choudary actor;sunil;thaman s;sree;trivikram srinivas;Chitram;Guntur;Prakash Raj;January;naga;producer;Producer;Director;Dussehra;Vijayadashami;Cinema;Newsమహేష్ ఫ్యాన్స్ కి.. ఒక గుడ్ న్యూస్... ఒక బ్యాడ్ న్యూస్..!!మహేష్ ఫ్యాన్స్ కి.. ఒక గుడ్ న్యూస్... ఒక బ్యాడ్ న్యూస్..!!MAHES MOVIES{#}Brahmanandam;choudary actor;sunil;thaman s;sree;trivikram srinivas;Chitram;Guntur;Prakash Raj;January;naga;producer;Producer;Director;Dussehra;Vijayadashami;Cinema;NewsWed, 18 Oct 2023 07:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం గుంటూరు కారం.. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్ బ్యానర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా పైన రెండు రకాల అప్డేట్లను సైతం చిత్ర బృంద తెలియజేస్తూనే ఉంది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలియజేయడం జరిగింది. ఇందులో ఎలాంటి సందేహం లేదని కూడా నిర్మాత నాగవంశీ తెలియజేశారు. ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.


తాజాగా ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న తరుణంలో నాగ వంశీ మాట్లాడుతూ గుంటూరు కారం సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ను దసరా రోజున లేకపోతే అంతకంటే ముందుగానే ప్రకటిస్తామంటూ తెలియజేయడం జరిగింది. అలా అనౌన్స్మెంట్ చేసిన తర్వాతే ఈ పాట కూడా రిలీజ్ చేస్తామంటూ నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు.. అయితే ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ ప్రకారం గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దసరాకు వచ్చే అవకాశం లేదని ఏదైనా పండుగకు ఎప్పటిలాగానే ఒక పోస్టర్తో విడుదల చేయవచ్చు అని.. శ్రీ లీలతో సహా పలు చిత్రాలతో బిజీగా ఉన్న తారాగణం వల్ల ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ చాలా టైట్గా సాగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి.



మహేష్ కు జోడిగా శ్రీ లీల ,మీనాక్షి చౌదరి నటిస్తూ ఉన్నారు. కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్ జగపతిబాబు సునీల్ రమ్యకృష్ణ బ్రహ్మానందం తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని థమన్ ఎంతో అద్భుతంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. మరి దసరా రోజున ఎలాంటి అప్డేట్ తెలియజేస్తారు చూడాలి మరి. ఈ సినిమా అయిపోయిన వెంటనే మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాలో నటించబోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>