Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-425767e8-4c86-40f4-b1ba-8b32ee39284b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-425767e8-4c86-40f4-b1ba-8b32ee39284b-415x250-IndiaHerald.jpgసాదరణంగా సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఏకంగా క్రికెటర్ల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయమే ఇంతలా వార్తల్లో హాట్ టాపిక్ గా మారితే.. ఏకంగా ఒక స్టార్ క్రికెటర్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు అన్న వార్త ఎంతలా సోషల్ మీడియాను ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గతంలో శ్రీలంకకు చెందిన స్టార్ క్రికెటర్ ఇలCricket {#}ICC T20;Sri Lanka;police;court;World Cupరేప్ కేసులో ఇరుక్కున్న క్రికెటర్ పై.. నిషేధం ఎత్తివేసిన లంక బోర్డు?రేప్ కేసులో ఇరుక్కున్న క్రికెటర్ పై.. నిషేధం ఎత్తివేసిన లంక బోర్డు?Cricket {#}ICC T20;Sri Lanka;police;court;World CupWed, 18 Oct 2023 11:05:00 GMTసాదరణంగా సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఏకంగా క్రికెటర్ల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయమే ఇంతలా వార్తల్లో హాట్ టాపిక్ గా మారితే.. ఏకంగా ఒక స్టార్ క్రికెటర్ రేప్ కేసులో ఇరుక్కున్నాడు అన్న వార్త ఎంతలా సోషల్ మీడియాను ఊపేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 అయితే గతంలో శ్రీలంకకు చెందిన స్టార్ క్రికెటర్ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడు అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఒక యువతి శ్రీలంక క్రికెటర్ గుణతిలక తనపై అత్యాచారం చేశాడు అంటూ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే గత ఏడాది టీ20 వరల్డ్ కప్ సమయంలోనే శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై నిషేధం విధించింది. పోలీసులు కూడా అతని అరెస్టు చేశారు. ఇక అతను జట్టుతో పాటు స్వదేశానికి రాకుండా ఆస్ట్రేలియాలోని ఉండి కోర్టు విచారణలకు హాజరయ్యాడు. అయితే ఇటీవల అత్యాచార ఆరోపణల కేసులో గుణతిలకకు ఊరట లభించింది. కోర్టు విచారణలో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అతను నిర్దోషి అన్న విషయాన్ని తేల్చింది కోర్టు.



 ఈ క్రమంలోనే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ క్రికెటర్ పై శ్రీలంక క్రికెట్ బోర్డు విధించిన నిషేధాన్ని ఇటీవల ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి  దీంతో అతని అభిమానులు అందరూ కూడా ప్రస్తుతం ఆనందంలో మునిగిపోయారు. అయితే ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ బోర్డు అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన నేపథ్యంలో.. అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఇక త్వరలో అతను మళ్లీ శ్రీలంక జట్టులోకి రి ఎంట్రి ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీలంక జట్టు అటు వరల్డ్ కప్ లో భాగంగా పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అన్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>