Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7f9a116f-737e-4a60-b472-409b3b2ee899-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle7f9a116f-737e-4a60-b472-409b3b2ee899-415x250-IndiaHerald.jpgసమంత రుతుప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలోనూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణించింది.కానీ.. ఇండస్ట్రీలో తనవి రెండు ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. పెళ్లికి ముందు ఒక ఇన్నింగ్స్, పెళ్లి తర్వాత మరో ఇన్నింగ్స్. ఎందుకంటే.. పెళ్లికి ముందు తన కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది. పెళ్లి తర్వాత తనకు కొంచెం అవకాశాలు తగ్గినా.. ఇండస్ట్రీలో మాత్రం సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకోవడంతో తన వ్socialstars lifestyle{#}marriage;kushi;Samantha;Tamil;Heroine;Teluguసమంత కు అలాంటి మెసేజెస్ చేసింది ఎవరో తెలుసా....??సమంత కు అలాంటి మెసేజెస్ చేసింది ఎవరో తెలుసా....??socialstars lifestyle{#}marriage;kushi;Samantha;Tamil;Heroine;TeluguWed, 18 Oct 2023 10:15:00 GMTసమంత రుతుప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు కొనసాగింది. తెలుగుతో పాటు తమిళం ఇండస్ట్రీలోనూ సమంత స్టార్ హీరోయిన్ గా రాణించింది.కానీ.. ఇండస్ట్రీలో తనవి రెండు ఇన్నింగ్స్ అని చెప్పుకోవాలి. పెళ్లికి ముందు ఒక ఇన్నింగ్స్, పెళ్లి తర్వాత మరో ఇన్నింగ్స్. ఎందుకంటే.. పెళ్లికి ముందు తన కెరీర్ ఓ రేంజ్ లో ఉండేది. పెళ్లి తర్వాత తనకు కొంచెం అవకాశాలు తగ్గినా.. ఇండస్ట్రీలో మాత్రం సినిమాలు చేసింది. ఆ తర్వాత కొన్నేళ్లకే విడాకులు తీసుకోవడంతో తన వ్యక్తిగత జీవితం విషయంలో బాగా డిస్టర్బ్ అయింది సమంత. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అంతే కాదు.. కొన్ని రోజుల పాటు తనను అరుదైన వ్యాధి వేధించేది. ఆ వ్యాధికి ట్రీట్ మెంట్ కూడా తీసుకుంది. ట్రీట్ మెంట్ కోసం సినిమాలకు కూడా గ్యాప్ ఇచ్చింది.

ఆ వ్యాధి నయం అయ్యాక మళ్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో బిజీ అయిపోయింది. తనకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవలే తను ఖుషీ సినిమాలో నటించి మంచి ప్రశంసలు అందుకుంది. ఇక.. తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఓ వ్యక్తి తనను బాగా విసిగిస్తున్నాడట. వస్తావా అంటూ అర్ధరాత్రి మెసేజ్ లు చేస్తున్నాడట. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. అసలు ఏం జరిగింది అంటే సమంత జిమ్ ట్రెయినర్ తనకు అర్ధరాత్రి మెసేజ్ చేశాడట. ఉదయమే జిమ్ కు వస్తున్నావా అని అడిగాడట. దీంతో నేను రాను.. బాడీ పెయిన్స్ ఉన్నాయి. లీవ్ తీసుకుంటా అని చెప్పిందట సమంత.లీవ్ తీసుకుంటా అని చెప్పినా కూడా జిమ్ ట్రెయినర్ వినలేదట. తనతో ఎలాగైనా వర్కవుట్ చేయించాలని అర్ధరాత్రి అలా మెసేజ్ చేశారట. అయినా కూడా ట్రెయినర్ ఇక్కడే ఉన్నా వస్తావా అని ట్రెయినర్ అడిగాడట. రానని చెప్పినా కూడా వినకుండా సమంతను తీసుకెళ్లి బలవంతంగా తనతో వర్కవుట్స్ చేయించారంటూ దానికి సంబంధించి పోస్ట్ చేసింది సమంత. ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>