MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya3be5918c-8f78-4c3a-9565-6b8fdaed9921-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya3be5918c-8f78-4c3a-9565-6b8fdaed9921-415x250-IndiaHerald.jpgనందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ కి నైజాం ఏరియాలో 14.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 13 కోట్లు , యు ఏ లో 8 కోట్లు , ఈస్ట్ లో 5 కోట్లు , వెస్ట్ లో 4 కోట్లు , గుంటూరు లో 6 కోట్లు , కృష్ణ లో 4 కోట్లు , నెల్లూరు లో 2.6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందBalayya{#}Arjun Rampal;srikanth;lion;kajal aggarwal;anil ravipudi;Balakrishna;krishna;Nellore;thaman s;sree;Guntur;Kesari;bollywood;Box office;cinema theater;Telugu;Heroine;Cinema"భగవంత్ కేసరి" కి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!"భగవంత్ కేసరి" కి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!Balayya{#}Arjun Rampal;srikanth;lion;kajal aggarwal;anil ravipudi;Balakrishna;krishna;Nellore;thaman s;sree;Guntur;Kesari;bollywood;Box office;cinema theater;Telugu;Heroine;CinemaWed, 18 Oct 2023 08:50:00 GMTనందమూరి నట సింహం బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రి రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 14.50 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 13 కోట్లు , యు ఏ లో 8 కోట్లు , ఈస్ట్ లో 5 కోట్లు , వెస్ట్ లో 4 కోట్లు , గుంటూరు లో 6 కోట్లు , కృష్ణ లో 4 కోట్లు , నెల్లూరు లో 2.6 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 57.10 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది.

మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 4.25 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఓవర్ సీస్ లో 6 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 67.35 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 68.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇకపోతే ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో కనిపించనుండగా ... బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్మూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ మూవీ ని షైన్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించగా ... శ్రీకాంత్మూవీ లో ఓ కీలక పాత్రలో నటించినట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>