Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5a7b1681-481a-465c-a851-63ccbf65a256-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5a7b1681-481a-465c-a851-63ccbf65a256-415x250-IndiaHerald.jpgటాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న శృతి హాసన్ సలార్, హాయ్ నాన్న సినిమాలపై చాలా ఆశలు పెట్టుకున్నారు.హాయ్ నాన్న సినిమాలో చిన్న పాత్రలో ఆమె కనిపించనున్నారు. సినిమా సినిమాకు శృతి రేంజ్ పెరుగుతుండగా తాజాగా ఒక సందర్భంలో శృతి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ఆరోగ్యం గురించి శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్దిరోజులుగా నేను ఫ్లూ సమస్యతో బాధ పడుతున్నానని ఆమె తెలిపారు. అయినప్పటికీ నేను బాగానే ఉన్నానని చెప్పుకుంటున్నానని శృతి హాసన్ తెలిపారు.socialstars lifestyle{#}Shruti;Shruti Haasan;abinaya;sruthi;Kollywood;Dengue;Coronavirus;October;Father;Cinemaవైరల్ గా మారిన శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు....!!వైరల్ గా మారిన శృతిహాసన్ సంచలన వ్యాఖ్యలు....!!socialstars lifestyle{#}Shruti;Shruti Haasan;abinaya;sruthi;Kollywood;Dengue;Coronavirus;October;Father;CinemaWed, 18 Oct 2023 21:46:00 GMTటాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయి లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న శృతి హాసన్ సలార్, హాయ్ నాన్న సినిమా లపై చాలా ఆశలు పెట్టుకున్నారు.హాయ్ నాన్న సినిమా లో చిన్న పాత్ర లో ఆమె కనిపించనున్నారు. సినిమా సినిమా కు శృతి రేంజ్ పెరుగుతుండగా తాజా గా ఒక సందర్భం లో శృతి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన ఆరోగ్యం గురించి శృతి హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కొద్ది రోజులుగా నేను ఫ్లూ సమస్యతో బాధ పడుతున్నానని ఆమె తెలిపారు. అయినప్పటికీ నేను బాగానే ఉన్నానని చెప్పుకుంటున్నానని శృతి హాసన్ తెలిపారు.

 ఈ విధంగా షోఆఫ్ చేస్తే మాత్రం దేవుడు కచ్చితం గా శిక్షిస్తాడని శృతి హాసన్ పేర్కొన్నారు. కరోనా సమయం లో పడిన బాధ తో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా బాధ పడుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నాకు జ్వరం లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని ఆమె తెలిపారు. నాకు డెంగ్యూ లక్షణాలు ఉన్నాయని అయితే ఇది డెంగ్యూ కాకూడదని కోరుకుంటున్నానని శృతి హాసన్ చెప్పుకొచ్చారు. అక్టోబర్ 26వ తేదీ వరకు నాకు ఎలాంటి లక్షణాలు లేకుండా చూడాలని ఆమె అన్నారు. అయితే ఆ తేదీ కి శృతి హాసన్ ప్రాధాన్యత ఇవ్వడం వెనుక అసలు కారణం తెలియాల్సి ఉంది.   శృతి హాసన్ అటు గ్లామర్ రోల్స్ కు మరోవైపు అభినయ ప్రధాన పాత్ర లకు ఓకే చెబుతున్నారు. ఒక్కో సినిమా కు 2.5 కోట్ల రూపాయల నుంచి 3 కోట్ల రూపాయల రేంజ్ లో శృతి పారితోషికం తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలకు సైతం జోడీ గా నటించడానికి శృతి హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. శృతి హాసన్ భవిష్యత్తు లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో చూడాల్సి ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>