MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijaye4fb064d-b1a0-4dfc-9cfd-61474b70150c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijaye4fb064d-b1a0-4dfc-9cfd-61474b70150c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తాజాగా శివ నర్వన దర్శకత్వంలో రూపొందిన ఖుషి అనే మూవీ లో హీరోగా నటించాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమానVijay{#}Jersey;Taxiwala;parasuram;vijay deverakonda;Makar Sakranti;lord siva;kushi;Kushi;Josh;Samantha;Joseph Vijay;rahul;Rahul Sipligunj;Shiva;Darsakudu;Tamil;Hindi;Kannada;Telugu;Director;India;Cinemaతనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో మూవీ చేయనున్న విజయ్ దేవరకొండ..!తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో మూవీ చేయనున్న విజయ్ దేవరకొండ..!Vijay{#}Jersey;Taxiwala;parasuram;vijay deverakonda;Makar Sakranti;lord siva;kushi;Kushi;Josh;Samantha;Joseph Vijay;rahul;Rahul Sipligunj;Shiva;Darsakudu;Tamil;Hindi;Kannada;Telugu;Director;India;CinemaWed, 18 Oct 2023 09:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో ఫుల్ జోష్ లో ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన తాజాగా శివ నర్వన దర్శకత్వంలో రూపొందిన ఖుషి అనే మూవీ లో హీరోగా నటించాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ ను పెట్టే ఉద్దేశంలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ తర్వాత జెర్సీ సినిమాతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో విజయ్ హీరోగా నటించబోతున్నాడు. ఇలా ఇప్పటికే వరుస సినిమా కమిట్మెంట్ లతో  ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న విజయ్ మరో మూవీ ని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... విజయ్ కొంత కాలం క్రితం టాక్సీవాలా అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

సినిమా మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కి రాహుల్ సంకృతియన్ దర్శకత్వం వహించాడు. ఇక పోతే మరో సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రూపొంద బోతున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ని మైత్రి సంత వారు నిర్మించనుండ గా ... ఈ మూవీ పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం నుండి ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>