MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya741c9b1b-8c3e-4a0e-a1ca-c77deb2f9218-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balayya741c9b1b-8c3e-4a0e-a1ca-c77deb2f9218-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ ఆఖరుగా నటించిన ఎనిమిది మూవీలకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం. బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... అర్జున్ రBalayya{#}gouthami;NTR Kathanayakudu;Simha;Paisa Vasool;Arjun Rampal;Balakrishna;thaman s;sree;kajal aggarwal;anil ravipudi;Kesari;Music;Cinemaబాలయ్య ఆఖరి 8 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!బాలయ్య ఆఖరి 8 మూవీల ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే..!Balayya{#}gouthami;NTR Kathanayakudu;Simha;Paisa Vasool;Arjun Rampal;Balakrishna;thaman s;sree;kajal aggarwal;anil ravipudi;Kesari;Music;CinemaWed, 18 Oct 2023 10:45:00 GMTనందమూరి బాలకృష్ణ ఆఖరు గా నటించిన ఎనిమిది మూవీలకు ప్రపంచవ్యాప్తం గా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన భగవంత్ కేసరి అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా అక్టోబర్ 19 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇకపోతే ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 67.35 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ సినిమాలో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... అర్జున్ రాంపాల్మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.

బాలకృష్ణ కొంతకాలం క్రితం వీర సింహా రెడ్డి అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 73 కోట్ల ప్రీ రిలీజ్ బిసినెస్ జరిగింది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బాలకృష్ణ కొంత కాలం క్రితం రూరల్ సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 23.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 70.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన జై సింహా సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన పైసా వసూల్ సినిమాకు వరల్డ్ వైడ్ గా 32.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

బాలకృష్ణ హీరోగా రూపొందిన గౌతమి పాత్ర శాతకర్ణి మూవీ.కి ప్రపంచ వ్యాప్తంగా 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>