MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejae363b8e0-1851-4ebf-9397-8b0306df639b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejae363b8e0-1851-4ebf-9397-8b0306df639b-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వరరావు' ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నార్త్ లో ఈ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. రవితేజ కెరీర్ లో ఫస్ట్ ప్లాన్ ఇండియా మూవీ కావడంతో చిత్ర ప్రమోషన్స్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రవితేజ. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని వంశీ కృష్ణ ఆకెళ్ళ డైరెక్ట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వRaviteja{#}vamsi krishna;World Cup;jeevitha rajaseskhar;Cricket;Indian;Reality Show;bollywood;Akkineni Nageswara Rao;Ravi;ravi teja;Heroine;Hero;Telugu;India;Cinemaఇండియాస్ గాట్ టాలెంట్ షోలో మాస్ మహారాజా సందడి.. 'టైగర్ నాగేశ్వరరావు' కోసం నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్!ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో మాస్ మహారాజా సందడి.. 'టైగర్ నాగేశ్వరరావు' కోసం నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్!Raviteja{#}vamsi krishna;World Cup;jeevitha rajaseskhar;Cricket;Indian;Reality Show;bollywood;Akkineni Nageswara Rao;Ravi;ravi teja;Heroine;Hero;Telugu;India;CinemaWed, 18 Oct 2023 09:40:40 GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'టైగర్ నాగేశ్వరరావు' ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. నార్త్ లో ఈ మూవీ ప్రమోషన్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. రవితేజ కెరీర్ లో ఫస్ట్ ప్లాన్ ఇండియా మూవీ కావడంతో చిత్ర ప్రమోషన్స్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రవితేజ. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వర రావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని వంశీ కృష్ణ ఆకెళ్ళ డైరెక్ట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. 

రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. గత కొద్ది రోజులుగా నార్త్ లో ఈ సినిమా ప్రమోషన్స్ నెక్స్ట్ లెవెల్ లో జరుగుతున్నాయి. ముఖ్యంగా రవితేజమూవీ ప్రమోషన్స్ ని తన భుజాలపై వేసుకొని చేస్తున్నారు. అటు నిర్మాతలు కూడా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. సినిమాలో నటించిన హీరోయిన్స్ రవితేజ తో కలిసి ఈ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఇప్పటివరకు మరే హీరో చేయని స్థాయిలో టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్ ని నార్త్ లో రవితేజ చేస్తుండడం విశేషం. బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ తో పాటు కొన్ని బాలీవుడ్ టెలివిజన్ షోలలో కూడా రవితేజ సందడి చేస్తున్నారు.

రీసెంట్ గా ప్రమోషన్స్ లో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ లకి కామెంటేటర్ గా కూడా మారిపోయారు. తెలుగు హీరోల్లో ఇలా క్రికెట్ మ్యాచ్ లలో ప్రమోషన్స్ చేసిన మొదటి హీరోగా రవితేజ నిలిచారు. ఇక ఇప్పుడు ఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షో గా పేరొందిన ఇండియన్ గాట్ టాలెంట్ షోలో రవితేజ పాల్గొన్నారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో రవితేజ హిందీలో మాట్లాడి ఆకట్టుకున్నారు. తనదైన స్టైల్ లో హీరోయిన్స్ తో డాన్స్ చేశారు. అలాగే పలువురు చిన్నారులతో కలిసి రవితేజ చేసిన డాన్స్ కూడా వైరల్ అవుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>