Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/yuvaraj2403528a-9df6-42fc-a1a4-23462a05b443-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/yuvaraj2403528a-9df6-42fc-a1a4-23462a05b443-415x250-IndiaHerald.jpgక్రికెట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు కూడా మెరుపు సెంచరీలు హాఫ్ సెంచరీలు చేయాలని ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది ఇలాంటి సెంచరీలు చేసి ఆకట్టుకుని ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించడం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎవరైనా యంగ్ ప్లేయర్ ఇలాంటి రికార్డు సాధించాడు అంటే చాలు ఇక అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఎన్నో రోజులుగా పదిలంగా ఉన్న రికార్డును ఎవరైనా ప్లేయర్ బద్దలు కొట్టాడు అంటే అతని ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకోవYuvaraj{#}Yuvraj Singh;Syed Mushtaq Ali;Legend;ICC T20;Cricketపదహారేళ్ల యువరాజ్ రికార్డు బ్రేక్ చేసిన.. యంగ్ ప్లేయర్?పదహారేళ్ల యువరాజ్ రికార్డు బ్రేక్ చేసిన.. యంగ్ ప్లేయర్?Yuvaraj{#}Yuvraj Singh;Syed Mushtaq Ali;Legend;ICC T20;CricketWed, 18 Oct 2023 15:15:00 GMTక్రికెట్లోకి అడుగుపెట్టిన ప్రతి ఆటగాడు కూడా మెరుపు సెంచరీలు హాఫ్ సెంచరీలు చేయాలని ఆశ పడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొంతమంది ఇలాంటి సెంచరీలు చేసి ఆకట్టుకుని ఎన్నో అరుదైన రికార్డులు కూడా సృష్టించడం చేస్తూ ఉంటారు.  ఈ క్రమంలోనే ఎవరైనా యంగ్ ప్లేయర్ ఇలాంటి రికార్డు సాధించాడు అంటే చాలు ఇక అందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఎన్నో రోజులుగా పదిలంగా ఉన్న రికార్డును ఎవరైనా ప్లేయర్ బద్దలు కొట్టాడు అంటే  అతని ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకోవడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు భారత యంగ్ ప్లేయర్ ఆశుతోష్ శర్మ గురించి అందరూ ఇలాగే చర్చించుకుంటున్నారు. ఎన్నో రోజులుగా పదిలంగా ఉన్న ఒక లెజెండ్ రికార్డును ఇటీవల ఈ యంగ్ ప్లేయర్ బద్దలు కొట్టాడు. ఈ క్రమంలోనే భారత క్రికెట్ హిస్టరీలో ఒక సరికొత్త రికార్డు నమోదయింది అని చెప్పాలి. 16 ఏళ్ల కిందట టీ20 ఫార్మాట్లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బద్దలైంది. అప్పట్లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ  చేసి రికార్డు సృష్టించాడు  ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఈ రికార్డును బద్దలు కొట్టలేదు. అయితే ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో భాగంగా గ్రూప్ సీలో అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో రైల్వేస్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆశుతోష్ శర్మ లెజెండ్ యువరాజ్ రికార్డును బ్రేక్ చేశాడు.


 25 ఏళ్ల ఈ యంగ్ ప్లేయర్ కేవలం 11 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసాడు అని చెప్పాలి  అతని ఇన్నింగ్స్ లో 8 సిక్సర్లు ఒక ఫోర్ ఉన్నాయ్ అంటే ఇక అతను ఎంతలా విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. ఇక హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత బంతికే ఆషు తోష్ వికెట్ కోల్పోయి పెవెలియన్ చేరడం గమనార్హం. రైల్వేస్ ఇన్నింగ్స్ లో ఐదు ఓవర్లు మిగిలి ఉన్నాయి అన్న సమయంలో.. ఆశుతోష్ క్రీజ్ లోకి వచ్చాడు. ఇక అతను సిక్సర్లతో విరుచుకుపడటంతో చివరి 5 ఓవర్లలో రైల్వేస్ 115 పరుగులు చేసింది. మొత్తంగా 246/5 చేయగా.. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 119 పరుగులకు ఆల్ అవుట్ అయింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>