Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6f078e7e-40ce-41c2-800d-bde7e5813322-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6f078e7e-40ce-41c2-800d-bde7e5813322-415x250-IndiaHerald.jpgరేణూ దేశాయ్ రెండో వివాహ నిర్ణయం అప్పట్లో సంచలనమైంది. ఓ వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే రేణూ దేశాయ్ పెళ్లి పీటలు ఎక్కలేదు.ఒత్తిళ్ల కారణంగా రేణూ దేశాయ్ వివాహం రద్దు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు రేణూ దేశాయ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి గల రీజన్ వెల్లడించింది. కూతురు ఆద్య కోసమే పెళ్లి పక్కన పెట్టానని ఆమె అన్నారు. నాకు పెళ్లి వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అందుకే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. కుటుంబ సభ్యుల అనుమతితోనే నాకు నిశ్చితార్థం జరిగింది.అయితే సsocialstars lifestyle{#}kalyan;renu desai;Father;Yevaru;marriage;ravi teja;Akkineni Nageswara Rao;Ravi;Octoberఆ విషయం పై స్పందించిన రేణు దేశాయ్...!!ఆ విషయం పై స్పందించిన రేణు దేశాయ్...!!socialstars lifestyle{#}kalyan;renu desai;Father;Yevaru;marriage;ravi teja;Akkineni Nageswara Rao;Ravi;OctoberWed, 18 Oct 2023 21:15:00 GMTరేణూ దేశాయ్ రెండో వివాహ నిర్ణయం అప్పట్లో సంచలనమైంది. ఓ వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే రేణూ దేశాయ్ పెళ్లి పీటలు ఎక్కలేదు.ఒత్తిళ్ల కారణంగా రేణూ దేశాయ్ వివాహం రద్దు చేసుకున్నారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు రేణూ దేశాయ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి గల రీజన్ వెల్లడించింది. కూతురు ఆద్య కోసమే పెళ్లి పక్కన పెట్టానని ఆమె అన్నారు. నాకు పెళ్లి వ్యవస్థ మీద నమ్మకం ఉంది. అందుకే నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను. కుటుంబ సభ్యుల అనుమతితోనే నాకు నిశ్చితార్థం జరిగింది.అయితే సన్నిహితులు కొందరు హెచ్చరించారు. నీకు పిల్లలున్నారు. వాళ్లతో నువ్వు ఎలా ఉండగలవు అన్నారు. అప్పుడు నా కూతురు ఆద్య వయసు 7 ఏళ్ళు. నేను పెళ్లి చేసుకొని వేరొక వ్యక్తితో వెళ్ళిపోతే తనను చూసుకోవడాని తండ్రి కూడా లేడు. నేను కూడా వెళ్ళిపోతే ఆ చిన్న పిల్లను ఎవరు చూసుకుంటారు. అందుకే పెళ్లి వద్దనుకున్నాను. ఇప్పుడు ఆద్యకు 13 ఏళ్ళు. పిల్లలు రెండో పెళ్ళికి అనుమతి ఇచ్చారు.

నీవు వేరొక వ్యక్తితో సంతోషంగా ఉంటాను అనుకుంటే రెండో పెళ్లి చేసుకో అమ్మా అన్నారు. నాకు వివాహ వ్యవస్థ పట్ల ఆసక్తి ఉంది. తెలియని ఓ వ్యక్తితో అన్యోన్యంగా గడపడం పెళ్లిలోని గొప్ప అనుభూతి. రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అయితే మరో రెండేళ్ల తర్వాత చేసుకుంటాను. అప్పుడు ఆద్య కాలేజ్ కి వెళుతుంది. తన వ్యవహారాలు తాను చూసుకోగలదు, అని రేణూ దేశాయ్ చెప్పుకొచ్చారు.దశాబ్దాల అనంతరం రేణూ దేశాయ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. రవితేజ హీరోగా తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో సోషల్ వర్కర్ హేమలత లవణం పాత్ర చేస్తుంది. టైగర్ నాగేశ్వరరావు దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల కానుంది. రేణూ దేశాయ్ కుమారుడు అకీరా మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. మెగా అభిమానులు మాత్రం అకీరా పవన్ కళ్యాణ్ వారసుడిగా వెండితెరకు పరిచయం కావాలని కోరుకుంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>