MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nhiharika-photosdcb2a71c-0513-4e42-880c-403570e62f76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nhiharika-photosdcb2a71c-0513-4e42-880c-403570e62f76-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ జనాలను తికమక పెట్టేస్తోంది. రకరకాల కోణాలలో అందాల విందు చేస్తూ లేటెస్ట్ ఫోటోషూట్లతో మరింతగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఎప్పుడు హాట్ గా గ్లామర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చీరలో నిండుగా ముస్తాబై ఆకట్టుకుంటుంది. కానీ కళ్ళల్లో మాత్రం విరహవేదనను స్పష్టంగా చూపిస్తోంది. ఎవరికోసమో ఎదురు చూస్తున్న భావన చూసేవారికి ఆమె కళ్ళల్లో కనిపిస్తోందని చెప్పవచ్చు. నిహారికలోNHIHARIKA;PHOTOS{#}niharika konidela;NagaShaurya;Raccha;bhavana;netizens;Saira Narasimhareddy;Father;Heroine;Chiranjeevi;Fidaa;Success;Indiaచీరకట్టులో మత్తుగా ముస్తాబైన నిహారిక.. ఫొటోస్ వైరల్..!చీరకట్టులో మత్తుగా ముస్తాబైన నిహారిక.. ఫొటోస్ వైరల్..!NHIHARIKA;PHOTOS{#}niharika konidela;NagaShaurya;Raccha;bhavana;netizens;Saira Narasimhareddy;Father;Heroine;Chiranjeevi;Fidaa;Success;IndiaTue, 17 Oct 2023 23:00:00 GMTమెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా సోషల్ మీడియాలో రకరకాల ఫోటోషూట్లను షేర్ చేస్తూ జనాలను తికమక పెట్టేస్తోంది. రకరకాల కోణాలలో అందాల విందు చేస్తూ లేటెస్ట్ ఫోటోషూట్లతో మరింతగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే ఎప్పుడు హాట్ గా గ్లామర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. తాజాగా చీరలో నిండుగా ముస్తాబై ఆకట్టుకుంటుంది. కానీ కళ్ళల్లో మాత్రం విరహవేదనను స్పష్టంగా చూపిస్తోంది.
ఎవరికోసమో ఎదురు చూస్తున్న భావన చూసేవారికి ఆమె కళ్ళల్లో కనిపిస్తోందని చెప్పవచ్చు. నిహారికలోని కొత్తకోణం అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే నిహారిక విషయానికి వస్తే.. ఎన్నో వ్యతిరేకతల మధ్య యాంకర్ గా కెరియర్ మొదలుపెట్టి హీరోయిన్ గా మారిన ఈమె నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. నిహారిక హీరోయిన్ కావడానికి ఆమె కుటుంబ సభ్యులు, అభిమానులు పూర్తిగా వ్యతిరేకించారు.
అయినా సరే తన కోరికను మాత్రం నెరవేర్చుకుంది. హీరోయిన్ గా తెలుగులో మూడు చిత్రాలు తమిళంలో ఒక చిత్రంలో నటించిన ఈమె చిరంజీవి పాన్ ఇండియా సినిమా సైరా నరసింహారెడ్డి లో గెస్ట్ రోల్ కూడా చేసింది. ఇక హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడంతో తన తండ్రి నాగబాబు కోరిక మేరకు వివాహం చేసుకుంది. అయితే వివాహం చేసుకున్న కొన్ని రోజులకి విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. ఇక తర్వాత స్నేహితులతో కలిసి పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా సమయం దొరికితే చాలు వరుస ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోందని చెప్పవచ్చు. ఇక ఈమె ఫోటోలకు ఫిదా అవ్వని అభిమాని ఉండరని చెప్పడంలో సందేహం లేదు.  ఇక ఏది ఏమైనా నిహారిక షేర్ చేసిన ఫోటోలు నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>