MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer-7536e245-45d7-483c-b3d9-93c297be8aad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeer-7536e245-45d7-483c-b3d9-93c297be8aad-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు తాజాగా మామ మచ్చింద్ర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి హర్ష వర్ధన్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో ఇషా రేబ్బా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీ లో సుధీర్ కెరియర్ లో మొట్ట మొదటి సారి మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్న నేపథ్యంలో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాSudeer {#}sudheer babu;sudigali sudheer;Amazon;Darsakudu;Yuva;Box office;Audience;Director;Heroine;October;Cinemaరెండు "ఓటిటి" లలో ఆరోజు నుండి స్ట్రీమింగ్ కానున్న మామ మచ్చింద్ర..!రెండు "ఓటిటి" లలో ఆరోజు నుండి స్ట్రీమింగ్ కానున్న మామ మచ్చింద్ర..!Sudeer {#}sudheer babu;sudigali sudheer;Amazon;Darsakudu;Yuva;Box office;Audience;Director;Heroine;October;CinemaTue, 17 Oct 2023 07:57:00 GMTటాలీవుడ్ యువ నటుడు సుధీర్ బాబు తాజాగా మామ మచ్చింద్ర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రముఖ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి హర్ష వర్ధన్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో ఇషా రేబ్బా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ మూవీ లో సుధీర్ కెరియర్ లో మొట్ట మొదటి సారి మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించనున్న నేపథ్యంలో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. 

అలా మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏమాత్రం అలరించ లేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే ఈ మూవీ విడుదల అయిన కొంత కాలానికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. ఇకపోతే ఈ మూవీ ఒకే సారి రెండు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. 

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థలు దక్కించుకున్నాయి. అందులో భాగంగా ఈ మూవీ ని అక్టోబర్ 20 వ తేదీ నుండి ఈ రెండు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నాయి. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>