BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tips9a69d7bc-4268-4771-a5a9-b9e442c82aff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-tips9a69d7bc-4268-4771-a5a9-b9e442c82aff-415x250-IndiaHerald.jpgచాలా మంది యువతీ యువకులు తెల్లగా అవ్వడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల ప్రాడెక్ట్ ని ఉపయోగిస్తూంటా ఉంటారు.అలాగే బ్యూటీ పార్లర్ లకు క్యూ కడుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే కొన్ని సూపర్ టిప్స్ ను పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు చెప్పబోయే టిప్ వల్ల ముఖంపై ఉండే నలుపు, మృత కణాలు, ట్యాన్ ను ఈజీగా తొలగించుకోవచ్చు. పైగా ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఫేస్ వాష్ క్రీమ్, కొబ్బరి నూనె ఇంకా పంచదార..కేవలంBeauty Tips{#}BEAUTY;Manam;oilఈ టిప్ ట్రై చేస్తే తెల్లగా మెరిసిపోతారు?ఈ టిప్ ట్రై చేస్తే తెల్లగా మెరిసిపోతారు?Beauty Tips{#}BEAUTY;Manam;oilTue, 17 Oct 2023 21:34:00 GMTచాలా మంది యువతీ యువకులు తెల్లగా అవ్వడం కోసం మార్కెట్లో లభ్యమయ్యే అన్ని రకాల ప్రాడెక్ట్ ని ఉపయోగిస్తూంటా ఉంటారు.అలాగే బ్యూటీ పార్లర్ లకు క్యూ కడుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే కొన్ని సూపర్ టిప్స్ ను పాటించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఇప్పుడు చెప్పబోయే టిప్  వల్ల ముఖంపై ఉండే నలుపు, మృత కణాలు, ట్యాన్ ను ఈజీగా తొలగించుకోవచ్చు. పైగా ఇది చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ టిప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో.. ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఫేస్ వాష్ క్రీమ్, కొబ్బరి నూనె ఇంకా పంచదార..కేవలం ఈ మూడు పదార్థాలతోనే మనం ఫేస్ పై డెడ్ స్కిన్ సెల్స్ ను, ట్యాన్ ని చాలా ఈజీగా తొలగించుకోవచ్చు.


ముందుగా మీరు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి కొద్దిగా ఫేస్ వాష్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ కోకోనెట్ ఆయిల్ ఇంకా రెండు స్పూన్ల పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీ ఫేస్ కి బాగా పట్టించి.. తరువాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.అయితే మీరు గట్టిగా రబ్ చేస్తే పంచదార వల్ల ముఖంపై దద్దర్లు, గీతలు వస్తాయి. కాబట్టి మీరు మెత్తగా మర్దనా చేసుకోవాలి. ఇక ఈ ప్యాక్ బాగా ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మీరు వారానికి రెండు సార్లు చేస్తే.. ముఖంపై ఉండే మలినాలు, ట్యాన్ ఇంకా డెడ్ స్కిన్ సెల్స్ ఈజీగా పోతాయి.ఇక ఈ ఫేస్ ప్యాక్ ని ఉపయోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఎండ వల్ల చర్మంపై ఉన్న ట్యాన్ కూడా చాలా ఈజీగా పోతుంది. అయితే మీకు వెంటనే రిజల్ట్ కనిపించకపోయినా దీన్ని ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చెయ్యండి.ముఖంపై మురికి అంతా ఈజీగా పోయి చాలా తెల్లగా ఇంకా అలాగే చాలా అందంగా తయారు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ బ్యూటీ టిప్ ట్రై చెయ్యండి. మీరు ఎలాంటి పార్లర్ కి వెళ్లాల్సిన పని లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>