DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/apff5e705f-7064-4683-ba5c-fed8552afc79-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/apff5e705f-7064-4683-ba5c-fed8552afc79-415x250-IndiaHerald.jpgస్కిల్ డెవలప్ మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే దేశ వ్యాప్తంగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణ చేస్తుంటుంది. ఈ పథకం ఏదో చంద్రబాాబు ప్రవేశపెట్టినట్లు టీడీపీ నాయకులు చెబుతూ ఉంటారు. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీం అన్న విషయాన్ని టీడీపీ నాయకులు మరిచిపోతుంటారు. కాబట్టి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ జరుపుతూ ఉంటుంది. స్కిల్ డెవలప్ మెంట్ ను ఆపడం ఎవరి తరం కాదు. బాబు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు నడిచాయి. ఇప్పుడు అవి నడవడం లేదని AP{#}CBN;TDP;students;media;central government;Governmentస్కిల్‌ డెవలప్‌మెంట్‌పై షాకింగ్‌ లెక్కలు?స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై షాకింగ్‌ లెక్కలు?AP{#}CBN;TDP;students;media;central government;GovernmentTue, 17 Oct 2023 13:00:00 GMTస్కిల్ డెవలప్ మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. అయితే దేశ వ్యాప్తంగా స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలను సెంట్రల్ గవర్నమెంట్ పర్యవేక్షణ చేస్తుంటుంది. ఈ పథకం ఏదో చంద్రబాాబు ప్రవేశపెట్టినట్లు టీడీపీ నాయకులు చెబుతూ ఉంటారు. కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీం అన్న విషయాన్ని టీడీపీ నాయకులు మరిచిపోతుంటారు.


కాబట్టి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి కప్పుడు పర్యవేక్షణ జరుపుతూ ఉంటుంది. స్కిల్ డెవలప్ మెంట్ ను ఆపడం ఎవరి తరం కాదు. బాబు ఉన్నప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలు నడిచాయి. ఇప్పుడు అవి నడవడం లేదని ఎల్లో మీడియా ప్రొజెక్టు చేసుకుంటూ వచ్చింది. అయితే దీనిపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. 2019- 20 అయిదు లక్షల 19 వేల మందికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం కింద శిక్షణ ఇచ్చినట్లు చెప్పింది.


20-21లో నాలుగు లక్షల కు పైగా, 21-22 లక్ష 90 వేల పైగా, 22-23 లో లక్ష 83 వేలు, ఇలా టోటల్ గా చూస్తే అయిదు లక్షలకు పైగా విద్యార్థులు స్కిల్ డెవలప్ మెంట్ లో శిక్షణ ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా అపిడవిట్ లోనే దీని గురించి ప్రభుత్వం చెప్పింది. కేంద్ర ప్రభుత్వ డబ్బులతో నే ఈ శిక్షణ ఇస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా తామే ఇస్తున్నట్లు  చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటుంది.


కానీ చంద్రబాబు హయాంలో లాగా సిమన్స్ కంపెనీ, ఇతర కంపెనీలకు డబ్బులు తరలలేవు. ఇలా స్కిల్ డెవలప్ మెంట్ శిక్షణలో ఎవరెవరకి ఏయే డిపార్టమెంట్ల కింద ఎంతమందికి శిక్షణ ఇచ్చామనేది తెలుసుకోవాలని ఎల్లో మీడియాకు చురకలింటించింది. కాబట్టి స్కిల్ డెవలప్ మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిపించే శిక్షణ దీన్ని అలుసుగా తీసుకుని అవినీతి చేయాలనుకుని బాబు బొక్కబోర్లా పడ్డాడని  కొంతమంది విమర్శలు చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>