MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani3a8eb42c-c4e6-4252-8e59-fa98841b27df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani3a8eb42c-c4e6-4252-8e59-fa98841b27df-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం దసరా మూవీ తో అదిరిపోయే రేంజ్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నాడు. ఇక దసరా లాంటి భారీ సక్సెస్ తర్వాత ఈ నటుడు హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మొదట డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆ మూవీ బృందం ప్రకటించడంతో ఆ సినిమాతో పోటీ అవసరం లేదు అని భావించిన ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన కాకుండా డిసెంబర్ 7 వNani{#}Prabhas;Kannada;Hindi;Father;Nani;India;Success;Vijayadashami;Dussehra;Tamil;December;Telugu;Cinema"హాయ్ నాన్న" యూఎస్ఏ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..!"హాయ్ నాన్న" యూఎస్ఏ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..!Nani{#}Prabhas;Kannada;Hindi;Father;Nani;India;Success;Vijayadashami;Dussehra;Tamil;December;Telugu;CinemaTue, 17 Oct 2023 08:30:00 GMTనాచురల్ స్టార్ నాని ఈ సంవత్సరం దసరా మూవీ తో అదిరిపోయే రేంజ్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకున్నాడు. ఇక దసరా లాంటి భారీ సక్సెస్ తర్వాత ఈ నటుడు హాయ్ నాన్న అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ ని మొదట డిసెంబర్ 21 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇక ఆ తర్వాత ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ ని డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆ మూవీ బృందం ప్రకటించడంతో ఆ సినిమాతో పోటీ అవసరం లేదు అని భావించిన ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 22 వ తేదీన కాకుండా డిసెంబర్ 7 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ప్రమోషన్ లను కూడా భారీగా నిర్వహిస్తూ వస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. 

మూవీ మేకర్స్ ఈ సినిమాను "యుఎస్ఎ" లో ప్రత్యంగిరా సినిమాస్ ... ఏ ఏ క్రియేషన్స్ ఫణి ముత్యాల సంస్థలు విడుదల చేయబోతున్నట్లు అలాగే ఈ మూవీ ని "యుఎస్ఎ" లో డిసెంబర్ 6 వ తేదీనే ప్రీమియర్స్ ప్రదర్శించబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమాలు భారీ ఎత్తున "యూఎస్ఏ" లో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ  మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. మరి ఈ మూ వీతో నాని ఇండియా వ్యాప్తంగా ఏ స్థాయి క్రేజ్ ను సాధిస్తాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>