MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu-3bfdc6e7-b5f3-4a15-84af-43f8641508e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/siddu-3bfdc6e7-b5f3-4a15-84af-43f8641508e7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ డిజె టిల్లు మూవీ కి కొనసాగింపుగా రూపొందుతోంది. ఇకపోతే డిజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో టిల్లు స్క్వేర్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సిద్దు తన తదుపరి మూవీ కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ను విడుదల చేశాడు. సిద్దు తదుపరి మూవీ "తెలుసు కదా" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ Siddu {#}Audi;Beautiful;niraja;raasi;siddhu;sree;Success;News;Hero;Telugu;Yuva;Heroine;Cinemaఅఫీషియల్ : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ఆడి పాడనున్న సిద్దు జొన్నలగడ్డ..!అఫీషియల్ : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో ఆడి పాడనున్న సిద్దు జొన్నలగడ్డ..!Siddu {#}Audi;Beautiful;niraja;raasi;siddhu;sree;Success;News;Hero;Telugu;Yuva;Heroine;CinemaTue, 17 Oct 2023 09:15:00 GMTటాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ డిజె టిల్లు మూవీ కి కొనసాగింపుగా రూపొందుతోంది. ఇకపోతే డిజే టిల్లు మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో టిల్లు స్క్వేర్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా సిద్దు తన తదుపరి మూవీ కి సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ ను విడుదల చేశాడు. సిద్దు తదుపరి మూవీ "తెలుసు కదా" అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కి నీరజా కోన దర్శకత్వం వహించనుండగా ... ఈ మూవీ లో ఇద్దరు టాప్ హీరోయిన్ లు సిద్దు సరసన ఆడి పాడబోతున్నారు.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేసింది. ఈ మూవీ లో సిద్దు సరసన మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులు అయినటువంటి రాశి కన్నా మరియు శ్రీ నిధి శెట్టి హీరోయిన్ లుగా కనిపించబోతున్నారు. ఇలా ఇద్దరు టాప్ హీరోయిన్ లు సిద్దు తదుపరి మూవీ లో ఉండబోతున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం టిల్లు స్క్వేర్ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయిన తర్వాత "తెలుసు కదా" మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే "తెలుసు కదా" సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>