MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajashekar-d711daad-74dd-4174-b8d8-074009f57dc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajashekar-d711daad-74dd-4174-b8d8-074009f57dc7-415x250-IndiaHerald.jpgయాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. ఇక చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించిన ఈయన ఆ తర్వాత కాలంలో ఆ స్థాయి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు. దానితో మెల్లమెల్లిగా రాజశేఖర్ క్రేజ్ కూడా తెలుగులో పడిపోతూ వచ్చింది. అలాంటి సమయం లోనే ఈ నటుడు ఎవడైతే నాకేంటి ... గరుడ వRajashekar {#}Thriller;Industry;vakkantham vamsi;dr rajasekhar;News;Hero;Tollywood;Telugu;Mass;Box office;Cinema"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్..!"ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్" సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్..!Rajashekar {#}Thriller;Industry;vakkantham vamsi;dr rajasekhar;News;Hero;Tollywood;Telugu;Mass;Box office;CinemaTue, 17 Oct 2023 08:15:00 GMTయాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోగా కెరియర్ ను కొనసాగించాడు. ఇక చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించిన ఈయన ఆ తర్వాత కాలంలో ఆ స్థాయి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేకపోయాడు. దానితో మెల్లమెల్లిగా రాజశేఖర్ క్రేజ్ కూడా తెలుగులో పడిపోతూ వచ్చింది. అలాంటి సమయం లోనే ఈ నటుడు ఎవడైతే నాకేంటి ... గరుడ వేగ లాంటి పవర్ ఫుల్ మాస్ విజయాలను అందుకొని ఎప్పటికప్పుడు తన స్టామినాను బాక్స్ ఆఫీస్ దగ్గర నిరూపించుకుంటూ వస్తున్నాడు.

ఇకపోతే కొంతకాలం క్రితం ఈ నటుడు "శేఖర్" అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల నుండి రాజశేఖర్టాలీవుడ్ యంగ్ హీరో సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు అని కొన్ని వార్తలు బయటికి వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ వార్తలకు పులిస్టాప్ పడింది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో యంగ్ హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్న నితిన్ , వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ లో రాజశేఖర్ విలన్ గా ఎంపిక అయ్యాడు. తాజాగా ఈ మూవీ సెట్స్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ బృందం రాజశేఖర్ సెట్స్ లోకి ఎంట్రీ ఇచ్చే వీడియోను కూడా విడుదల చేసింది. అలాగే కొన్ని ఫోటోలను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>