BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp27c1a6d4-514d-479f-b2e0-b9f502031aec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp27c1a6d4-514d-479f-b2e0-b9f502031aec-415x250-IndiaHerald.jpgకేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. తన సభల్లో ప్రజలను చూస్తుంటే తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అనిపిస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ .. పౌరుషాల గడ్డ.. కళలలను ప్రపంచానికి అందించిన గొప్ప గడ్డ ఇది అంటూ మెచ్చుకున్నారు. ఎంతో మంది పోరాటాల యోదులను కన్న గడ్డ ఇది అన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ఎంతో తోడ్పాటు అందించిందన్న కేంద్ర మంత్BJP{#}Rajnath Singh;Anandam;Andhra Pradesh;raj;KCR;central government;Bharatiya Janata Party;Telangana;Ministerతెలంగాణలో బీజేపీ ఖాయమంటున్న రాజ్‌నాథ్‌?తెలంగాణలో బీజేపీ ఖాయమంటున్న రాజ్‌నాథ్‌?BJP{#}Rajnath Singh;Anandam;Andhra Pradesh;raj;KCR;central government;Bharatiya Janata Party;Telangana;MinisterTue, 17 Oct 2023 00:20:51 GMTకేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. తన సభల్లో ప్రజలను చూస్తుంటే తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అనిపిస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ .. పౌరుషాల గడ్డ.. కళలలను ప్రపంచానికి అందించిన గొప్ప గడ్డ ఇది అంటూ మెచ్చుకున్నారు. ఎంతో మంది పోరాటాల యోదులను కన్న గడ్డ ఇది అన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ఎంతో తోడ్పాటు అందించిందన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తెలంగాణ కోసం నేను జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించామని.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లు రెండు అభివృద్ధి లో దూసుకు పోవాలని కోరుకున్నామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తెలంగాణలో దొరికిన సొమ్ము వంద కోట్లు దాటిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>