MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d301448-dad6-4c79-b748-50f898648da2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4d301448-dad6-4c79-b748-50f898648da2-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. దసరాకి టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక ముఖ్య పాత్ర చేశారు. రవితేజ నటిస్తున్న ఈ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది రేణు దేశాయ్. ఈ నేపథ్యంలోనే రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ ఫుల్ tollywood{#}abhishek;renu desai;Akkineni Nageswara Rao;Thief;Donga;Mass;Ravi;ravi teja;bollywood;Press;Heroine;television;India;Cinemaడాన్స్ షోలో చేతిపై బీరు బాటిళ్లు పగలుకొట్టుకున్న రవితేజ..!?డాన్స్ షోలో చేతిపై బీరు బాటిళ్లు పగలుకొట్టుకున్న రవితేజ..!?tollywood{#}abhishek;renu desai;Akkineni Nageswara Rao;Thief;Donga;Mass;Ravi;ravi teja;bollywood;Press;Heroine;television;India;CinemaTue, 17 Oct 2023 21:23:00 GMTమాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. దసరాకి టైగర్ నాగేశ్వరరావు అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్టువర్టుపురం దొంగ  టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నారు. అంతేకాకుండా  ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక ముఖ్య పాత్ర చేశారు. రవితేజ నటిస్తున్న ఈ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇస్తోంది రేణు దేశాయ్. ఈ నేపథ్యంలోనే రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. టైగర్ నాగేశ్వరరావు 

బాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఈ ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలు మరియు పలు టీవీ షోలకు ప్రెస్ మీట్ కి రవితేజ హాజరవుతున్నారు మాస్ మహారాజ రవితేజ  .  బాలీవుడ్ లో వచ్చే ఇండియాస్ గాట్ టాలెంట్ అనే షో కి రవితేజ వెళ్ళాడు. ఇద్దరు హీరోయిన్స్  తో కలిసి రవితేజ ఆ షో లో ఎంట్రీ ఇచ్చి  డాన్స్ అదరగొట్టారు. ఆ షోలో ఉన్న శిల్పాశెట్టితో  కూడా డాన్స్ వేసి అలరించారు. అంతేకాకుండా  ఆ షో లో  రవితేజ తన చేతిమీద బీర్ బాటిల్ ని పగలగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజగా  మాస్ మహారాజ రవితేజ   చేసిన షో ప్రోమో విడుదల 

అవ్వగా మాస్ మహారాజ రవితేజ  తన చేతిమీద బీర్ బాటిల్ పలగొట్టుకోడం చూసిన అభిమానులు మరియు నెటిజన్లు షాక్ అయ్యారు. దీనితో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక టైగర్ నాగేశ్వరరావు సినిమా విషయానికి వస్తే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. మాస్ మహారాజ రవితేజ  కెరియర్ లోనే మొదటి పాన్ ఇండియా సినిమాగా టైగర్ నాగేశ్వరరావు వస్తోంది. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్, హీరోయిన్లుగా నటిస్తున్నారు..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>