Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6f3849b5-bdf4-4fbe-bc52-d99e7967569e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle6f3849b5-bdf4-4fbe-bc52-d99e7967569e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు హాట్ బ్యూటి కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 ట్రైలర్ సోమవారం విడుదల అయింది.వచ్చే నెల దీపావళి సందర్భంగా టైగర్ 3 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టైగర్ 3లో సల్మాన్ మరింత పవర్‌ఫుల్ గా కనిపించబోతున్నాడు. అతని యాక్షన్ కి తోడు కత్రినా కూడా తన అందం మరియు స్టంట్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న టైగర్ 3 మూవీతో మరోసారి సల్మాన్ ఖాన్ ప్రేక్షకులని అలరించబోతున్నాడు.. 2017లో వచ్చిన టైగర్ socialstars lifestyle{#}Diwali;raj;war;Katrina Kaif;Salman Khan;monday;Pakistan;bollywood;Hero;Cinemaఆసక్తికరంగా ఉన్న టైగర్-3 ట్రైలర్....!!ఆసక్తికరంగా ఉన్న టైగర్-3 ట్రైలర్....!!socialstars lifestyle{#}Diwali;raj;war;Katrina Kaif;Salman Khan;monday;Pakistan;bollywood;Hero;CinemaMon, 16 Oct 2023 16:10:00 GMTబాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు హాట్ బ్యూటి కత్రినా కైఫ్ కలిసి నటించిన టైగర్ 3 ట్రైలర్ సోమవారం విడుదల అయింది.వచ్చే నెల దీపావళి సందర్భంగా టైగర్ 3 మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.టైగర్ 3లో సల్మాన్ మరింత పవర్‌ఫుల్ గా కనిపించబోతున్నాడు. అతని యాక్షన్ కి తోడు కత్రినా కూడా తన అందం మరియు స్టంట్స్ తో ఆకట్టుకుంది. ఇప్పుడీ ట్రైలర్ మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది.యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న టైగర్ 3 మూవీతో మరోసారి సల్మాన్ ఖాన్ ప్రేక్షకులని అలరించబోతున్నాడు.. 2017లో వచ్చిన టైగర్ జిందా హై, వార్  మరియు పఠాన్ తర్వాత యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి  నాలుగో సినిమా గా టైగర్ 3 సినిమా తెరకెక్కింది.. ఈ సినిమా లో సల్మాన్ తన దేశంతో పాటు తన కుటుంబం కోసం కూడా ఫైట్ చేయనున్నాడు.

ఒక దశలో తన దేశం కావాలో, కుటుంబంలో కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి అతనికి వస్తుంది.ఆ సమయంలో సల్మాన్ ఏ వైపుకు సాగుతాడు అనేది సినిమా కథ..ఈ మూవీలో జోయా అనే ఏజెంట్, సల్మాన్ భార్య పాత్రలో కత్రినా కైఫ్ నటించింది. ఇక విలన్ గా బాలీవుడ్ ప్రముఖ హీరో ఇమ్రాన్ హష్మి నటించడం గమనార్హం.ట్రైలర్ మొత్తం మధ్యమధ్యలో షాడోలో కనిపించే ఇమ్రాన్ ను.. ట్రైలర్ చివరిలో అద్భుతంగా చూపించారు.


వెల్‌కమ్ టు పాకిస్థాన్ టైగర్ అంటూ సల్మాన్ కు స్వాగతం పలుకుతాడు ఇమ్రాన్.సల్మాన్ ఖాన్ ప్రతీ సారి ఈద్ సమయంలో ఓ భారీ మూవీని విడుదల చేస్తారు. కానీ  ఈసారి దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. టైగర్ 3 మూవీ నవంబర్ 12న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగులో రానున్న ఈ సినిమా ట్రైలర్ ను హిందీతో పాటు సోమవారం గ్రాండ్ గా రిలీజ్ చేశారు.మొత్తంగా టైగర్ 3 ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. మూవీలోని యాక్షన్ సీన్స్ ముఖ్యంగా సల్మాన్, కత్రినా చేసిన స్టంట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: డే 1 అన్ని కోట్ల వసూళ్లు ఖాయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>