Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1421306e-2a49-45a0-9a81-82c8818ae85e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle1421306e-2a49-45a0-9a81-82c8818ae85e-415x250-IndiaHerald.jpgపూజా హెగ్డే వెకేషన్ మూడ్ లో ఉంది. భర్త డే వేడుకల్లో భాగంగా ఆమె మాల్దీవ్స్ వెళ్ళింది. అందమైన సాగర తీరంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.మరి బీచ్ అంటే బికినీ కామన్. అర్థనగ్నం స్నానం చేయడం గొప్ప అనుభూతి పంచుకుంది. పూజా సైతం బికినీ ధరించింది. తన హాట్ ఫోటో పూజ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పూజా బికినీ పోజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.కాగా పూజా కొత్త చిత్రం ప్రకటించాల్సి ఉంది. సాయి ధరమ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న గంజా శంకర్ లో పూజా హెగ్socialstars lifestyle{#}Ranveer Singh;mahesh babu;shyam;Jaan;Beach;Red chilly powder;John;Maldives;Darsakudu;shankar;Instagram;Pooja Hegde;Joseph Vijay;Chitram;Husband;Director;India;Heroine;Cinemaమాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న పూజ హెగ్డే....!!మాల్దీవ్స్ లో రచ్చ చేస్తున్న పూజ హెగ్డే....!!socialstars lifestyle{#}Ranveer Singh;mahesh babu;shyam;Jaan;Beach;Red chilly powder;John;Maldives;Darsakudu;shankar;Instagram;Pooja Hegde;Joseph Vijay;Chitram;Husband;Director;India;Heroine;CinemaMon, 16 Oct 2023 15:40:00 GMTపూజా హెగ్డే వెకేషన్ మూడ్ లో ఉంది. భర్త డే వేడుకల్లో భాగంగా ఆమె మాల్దీవ్స్ వెళ్ళింది. అందమైన సాగర తీరంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.మరి బీచ్ అంటే బికినీ కామన్. అర్థనగ్నం స్నానం చేయడం గొప్ప అనుభూతి పంచుకుంది. పూజా సైతం బికినీ ధరించింది. తన హాట్ ఫోటో పూజ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. పూజా బికినీ పోజ్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.కాగా పూజా కొత్త చిత్రం ప్రకటించాల్సి ఉంది. సాయి ధరమ్ హీరోగా దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న గంజా శంకర్ లో పూజా హెగ్డే హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. గంజా శంకర్ పై అధికారిక ప్రకటన జరిగింది. అయితే పూజా పేరు మాత్రం ప్రకటించలేదు. దీంతో పూజా ఈ చిత్రంలో నటిస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం పూజా చేతిలో ఒక్క చిత్రం లేదు. చివరిగా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది.

పూజా హెగ్డే నటించిన చిత్రాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే అది డిజాస్టర్ అయ్యింది. ఆ చిత్రంతో పట్టుకున్న దరిద్రం పూజాను వెంటాడుతుంది. ఆచార్య మరో డిజాస్టర్ కాగా… బీస్ట్ సైతం నిరాశపరిచింది. రణ్వీర్ సింగ్ కి జంటగా నటించిన సర్కర్ మరో భారీ డిజాస్టర్. పూజా సెంటిమెంటో, ఆమె ఎంచుకున్న సబ్జెక్స్ అలాంటివో తెలియదు కానీ దారుణ పరాజయాలు ఎదురయ్యాయి.దానికి తోడు కొన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో ఆగిపోయాయి. విజయ్ దేవరకొండకు జంటగా నటించిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. మహేష్ బాబు గుంటూరు కారం నుండి పూజాను మధ్యలో తప్పించారు. ఒక హీరోయిన్ ఎన్నడూ చూడని పరిణామాలు పూజకు ఎదురయ్యాయి. మరోవైపు ఇటీవల పూజ హెగ్డే కాలికి సర్జరీ జరిగిందనే ప్రచారం జరుగుతుంది. ఇక పూజా కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి…



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: డే 1 అన్ని కోట్ల వసూళ్లు ఖాయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>