Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwyood40cdd825-2366-4092-93f5-25dcfab8a7f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollwyood40cdd825-2366-4092-93f5-25dcfab8a7f0-415x250-IndiaHerald.jpgభారీ అంచనాల మధ్య ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు ఏడవ సీజన్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లతో ప్రతి వారం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది బిగ్ బాస్. మునుపటి సీజన్లల కాకుండా వినూత్నమైన టాస్కులు ఆడిస్తూ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు అని చెప్పాలి. మొదట 14 మంది కంటెస్టెంట్స్ నీ మాత్రమే హౌస్ లోకి పంపించగా ఇక ఐదో వారంలో మరి కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించాడు బిగ్ బాTollwyood{#}Prema Katha;Bigboss;Yevaru;House;Instagram;Audience;Telugu;Cinemaబిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వగానే.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కంటెస్టెంట్?బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వగానే.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన కంటెస్టెంట్?Tollwyood{#}Prema Katha;Bigboss;Yevaru;House;Instagram;Audience;Telugu;CinemaMon, 16 Oct 2023 09:45:00 GMTభారీ అంచనాల మధ్య ఉల్టా పుల్టా అంటూ సరికొత్త కాన్సెప్ట్ తో ప్రారంభమైన బిగ్బాస్ తెలుగు ఏడవ సీజన్ ప్రేక్షకులందరికీ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్ లతో ప్రతి వారం కూడా ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది బిగ్ బాస్. మునుపటి సీజన్లల కాకుండా వినూత్నమైన టాస్కులు ఆడిస్తూ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు అని చెప్పాలి. మొదట 14 మంది కంటెస్టెంట్స్ నీ మాత్రమే హౌస్ లోకి పంపించగా ఇక ఐదో వారంలో మరి కొంతమంది కొత్త కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపించాడు బిగ్ బాస్.


 ఇక పోటుగాళ్లు ఆటగాళ్లు అంటూ రెండు గ్రూపులుగా విడదీసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో కూడా గేమ్స్ ఆడిస్తూ ఉన్నారూ అని చెప్పాలి. అయితే ఇక ఎప్పటిలాగానే బిగ్ బాస్ హౌస్ లో కొన్ని షాకింగ్ ఎలిమినేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇలా బిగ్ బాస్ హౌస్ లో జరిగిన షాకింగ్ ఎలిమినేషన్స్ లో రతిక రోజ్ ఎలిమినేషన్ కూడా ఒకటి అని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు సంపాదించుకున్న రతిగా ఎవరు ఊహించని విధంగా ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కూడా షాక్ లో మునిగిపోయారు.


 అయితే ప్రేక్షకులు ఊహించిన దాని కంటే కాస్త ముందుగానే బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ నుంచి ఎలిమినేట్ అయిన రతిక కు ఇప్పుడు బయటికి రాగానే ఒక గోల్డెన్ ఛాన్స్ లభించింది అన్నది తెలుస్తుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించబోయే సినిమాలో రతికకు హీరోయిన్గా అవకాశం దక్కిందట. ఇందుకు సంబంధించిన ఒక పేపర్ క్లిప్పింగ్ ను రతిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పంచుకుంది. అయితే ఈ సినిమాలో పాత్ర ఎలా ఉంటుంది అనేది ఇప్పుడే చెప్పలేనని.. భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథ గా మూవీ తెరకెక్కుతుంది అంటూ రతిక చెప్పుకొచ్చింది. అయితే ఇలా హౌస్ నుంచి బయటకు రాగానే మంచి ఆఫర్ రావడంతో రతిక ఫ్యాన్స్ కూడా సంతోషంలో మునిగిపోయారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>