MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneye8a84db9-be30-47d7-a425-e48c938338e8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneye8a84db9-be30-47d7-a425-e48c938338e8-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎవరైనా సరే బ్యాంకులలో లేదా పోస్ట్ ఆఫీస్ లలో డబ్బును దాచుకోవాలనుకున్నప్పుడు అధిక వడ్డీ ఎక్కడ లభిస్తోంది అన్న విషయాన్ని తప్పకుండా గమనించాలి. ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చాలా ఫేమస్ అయిన స్కీం.. ఇందులో డబ్బు పొదుపు చేసేవారికి మంచి రాబడి కూడా లభిస్తుంది. అయితే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కంటే కూడా కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ స్కీం పై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రభుత్వం ఈ మధ్య పMONEY{#}SBI;February;Bank;GovernmentMoney: పెట్టుబడి పై అధిక వడ్డీ కావాలంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందే..!Money: పెట్టుబడి పై అధిక వడ్డీ కావాలంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందే..!MONEY{#}SBI;February;Bank;GovernmentMon, 16 Oct 2023 11:00:00 GMTసాధారణంగా ఎవరైనా సరే బ్యాంకులలో లేదా పోస్ట్ ఆఫీస్ లలో డబ్బును దాచుకోవాలనుకున్నప్పుడు అధిక వడ్డీ ఎక్కడ లభిస్తోంది అన్న విషయాన్ని తప్పకుండా గమనించాలి. ఈ క్రమంలోనే పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన రికరింగ్ డిపాజిట్ స్కీమ్ చాలా ఫేమస్ అయిన స్కీం.. ఇందులో డబ్బు పొదుపు చేసేవారికి మంచి రాబడి కూడా లభిస్తుంది. అయితే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కంటే కూడా కొన్ని బ్యాంకులు అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. పోస్ట్ ఆఫీస్ ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ స్కీం పై వడ్డీ రేటును పెంచుతున్నట్లు ప్రభుత్వం ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే.

అటువంటి పరిస్థితుల్లో ఈ పథకం కింద 6.5 శాతానికి బదులు 6.7% వడ్డీ లభిస్తోంది. ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరి రికరింగ్ డిపాజిట్ కూడా జీతాలు తీసుకునే వారికి అలాగే సీనియర్ సిటిజెన్లకి ఒక మంచి డిపాజిట్ స్కీమ్ అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీస్ కంటే కూడా ఎస్బిఐ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకులో రికరింగ్ డిపాజిట్ పథకం పై ఎక్కువ పెట్టబడిన అందిస్తున్నాయి. ఎస్బిఐ ఒక సంవత్సరం నుండి పది సంవత్సరాల లో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్ పథకాలపై  5.75% నుండి 7% వడ్డీని అందిస్తోంది. ఈ రేటు ఫిబ్రవరి 15 2023 నుండి అమలులోకి వచ్చింది.

అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా 6 నెలల నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే రికరింగ్ డిపాజిట్ పథకాలపై 4.50% - 7% వడ్డీని ఆఫర్ చేస్తోంది. అలాగే ఎస్బిఐ ఐదేళ్లపాటు రికరింగ్ డిపాజిట్లు పై 6.5% వడ్డీని అందిస్తూ ఉండగా.. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదే పదవీకాలం పై 7శాతం వడ్డీని అందిస్తోంది. కాబట్టి మీరు పోస్ట్ ఆఫీస్ లలో కంటే ఇక్కడ అధిక వడ్డీని పొందవచ్చు.  అలాగే సెక్షన్ 80c కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>