Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/liplockeb5d20a6-5168-4c09-9692-6b6ebc38cf5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/liplockeb5d20a6-5168-4c09-9692-6b6ebc38cf5b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అదే రష్మిక మందన్న లిప్ లాక్ ల గురించి.. ప్రస్తుతం సౌత్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న.. ఇక నార్తులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో నటించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమLiplock{#}Ranbir Kapoor;sandeep;rashmika mandanna;Girl;Hero;bollywood;Tollywood;Heroine;Cinema'యానిమల్' లో.. లిప్ లాక్ కోసం అదనంగా వసూలు చేసిన రష్మిక?'యానిమల్' లో.. లిప్ లాక్ కోసం అదనంగా వసూలు చేసిన రష్మిక?Liplock{#}Ranbir Kapoor;sandeep;rashmika mandanna;Girl;Hero;bollywood;Tollywood;Heroine;CinemaMon, 16 Oct 2023 12:00:00 GMTప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. అదే రష్మిక మందన్న లిప్ లాక్ ల గురించి.. ప్రస్తుతం సౌత్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న.. ఇక నార్తులో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో నటించింది అన్న విషయం తెలిసిందే.


 ఇక ఈ సినిమాపై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో రణబీర్ కపూర్ హీరోయిన్ రష్మిక మందన్న మధ్య డీప్ రొమాన్స్ ఉండబోతుంది అన్నది ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ ద్వారా అందరికీ అర్థమైంది. అంతేకాదు ఏకంగా ఈ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలలో రెచ్చిపోయి మరి నటించింది రష్మిక మందన్న. దీంతో ఇక ఈ లిప్ లాక్ సన్నివేశాల గురించి ప్రస్తుతం అంతటా చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా అమ్మాయి అంటూ సాగే సాంగులో రష్మిక- రణబీర్ లిప్ లాక్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా  మారిపోయింది.


 అయితే సాధారణంగా రష్మిక మందన్న  సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకుంది అన్న వార్త అప్పుడప్పుడు వైరల్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు యానిమల్ సినిమా కోసం కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే కాదు.. రణబీర్ కపూర్ తో చేసిన లిప్ లాక్ సన్నివేశాల కోసం కూడా అదనంగా వసూలు చేసిందట రష్మిక మందన. సాధారణంగా సినిమాలో నటించడానికి ఐదు కోట్ల పారితోషకం తీసుకుందని సమాచారం. అయితే లిప్ లాక్ సన్నివేశాలలో నటించినందుకుగాను అదనంగా ఒక్కో లిప్ లాక్ సన్నివేశానికి 20 లక్షల రూపాయలు వసూలు చేసిందని టాక్ చక్కర్లు కొడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: డే 1 అన్ని కోట్ల వసూళ్లు ఖాయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>