HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/water-drinking-plastickbottle0ba1ea4c-5785-49be-9ac0-e05fb5169f27-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/water-drinking-plastickbottle0ba1ea4c-5785-49be-9ac0-e05fb5169f27-415x250-IndiaHerald.jpgప్లాస్టిక్ ఆరోగ్యానికి చాలా హానికరమని చాలా మంది సైతం ఇప్పటికే ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరెన్ని చెప్పిన ఏమవుతుంది అనేవారు చాలామంది ఉన్నారు .మరి కొంతమంది పలు విషయాలను తెలుసుకొని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల మాట పక్కన పెడితే కానీ తాగే నీటిని కూడా మనం ప్లాస్టిక్ క్యాన్ లోవే తాగుతూ ఉన్నాము... అత్యాధునిక సాంకేతిక యుగంలో కూడా తాగునీటి అవసరాల కోసం మనం ప్రస్తుతం 20 లీటర్ల వాటర్ క్యాన్ ను ప్రస్తుతం ప్రతి ఒక్క చోట కూడా ఉపయోగిస్తూ ఉన్నాము. ఇలాంటివారిని నిపుణుల సైతం జాగ్రత్తగా ఉండWATER;DRINKING;PLASTICKBOTTLE{#}Aqua;Manam;Cancerప్లాస్టిక్ వాటిలో నీటిని తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?ప్లాస్టిక్ వాటిలో నీటిని తాగుతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?WATER;DRINKING;PLASTICKBOTTLE{#}Aqua;Manam;CancerMon, 16 Oct 2023 06:00:00 GMTప్లాస్టిక్ ఆరోగ్యానికి చాలా హానికరమని చాలా మంది సైతం ఇప్పటికే ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఎవరెన్ని చెప్పిన ఏమవుతుంది అనేవారు చాలామంది ఉన్నారు .మరి కొంతమంది పలు విషయాలను తెలుసుకొని విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఆహార పదార్థాల మాట పక్కన పెడితే కానీ తాగే నీటిని కూడా మనం ప్లాస్టిక్ క్యాన్ లోవే తాగుతూ ఉన్నాము... అత్యాధునిక సాంకేతిక యుగంలో కూడా తాగునీటి అవసరాల కోసం మనం ప్రస్తుతం 20 లీటర్ల వాటర్ క్యాన్ ను ప్రస్తుతం ప్రతి ఒక్క చోట కూడా ఉపయోగిస్తూ ఉన్నాము.


ఇలాంటివారిని నిపుణుల సైతం జాగ్రత్తగా ఉండమంటూ హెచ్చరిస్తూ ఉన్నారు. వాటర్ క్యాన్లో నీటిని తాగడం అన్నది దీర్ఘకాలంగా ఆరోగ్యానికి హానికరంగా మారుతుందని పర్యావరణానికి ముప్పు కలిగించే ప్రమాదం ఉందని తెలియజేస్తున్నారు.. ప్లాస్టిక్ శతాబ్ద కాలంగా విచ్చినం కాకుండా ఉండేటువంటి లక్షణం కలిగి ఉంటుంది. దీనివల్లే పర్యావరణానికి చాలా హానికరంగా మారుతుందట. నీటి నిల్వ కోసం ఉపయోగించే ఈ వాటర్ క్యాన్లలో పాతవిగా మారడం వల్ల వ్యర్థ పదార్థాలుగా మారుతాయట. ఇవి కాలుష్యానికి కారణం కలుగచేస్తాయని పలువురు నిపుణులు సైతం తెలియజేస్తున్నారు.


ప్లాస్టిక్ వాటర్ క్యాన్లు ఎక్కువగా నీటిని నిల్వ ఉంచితే..హానికరమైన దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మానవ ఆరోగ్యానికి సైతం అతిపెద్ద ముప్పుగా ప్లాస్టిక్ మారుపోతుందని పలువురు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. వీటి నుండి వెలువడే రసాయనాలు రక్త ప్రవాహంలో ప్రవేశిస్తాయి.. వాటర్ క్యాన్లు ఎక్కువసేపు ఎండ తగిలితే ఈ రసాయనాలు నీటిలో కూడా కరుగుతాయట. ఇవి తాగితే ఆరోగ్యం చెడిపోతుందని వైద్యులు తెలుపుతున్నారు.


ప్లాస్టిక్ వాటర్ క్యాన్లో నీటిని తాగితే రోగ నిరోధక వ్యవస్థకు అంతరాయం కలుగుతుందట. ప్లాస్టిక్ నుండి వెలువడే రసాయనాలు శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి.


ప్లాస్టిక్ క్యాన్లలో థాలెట్స్ అనే రసాయనం ఉంటుందట. ఇలాంటి నీటిని తీసుకోవడం వల్ల కాలేయ క్యాన్సర్ స్పేర్ ను కౌంట్ కూడా తగ్గిపోతుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>