MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-ratika-ragavendrarao76984b9d-8e4b-49c1-bd02-2433996622f0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-ratika-ragavendrarao76984b9d-8e4b-49c1-bd02-2433996622f0-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ 7 లో తనదైన ఆటతీరుతో మెప్పించి గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రతిక ఇప్పటివరకు గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ నుంచి నాలుగో వారమే ఎలిమినేట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా తెలుగు స్టార్ డైరెక్టర్ కొత్త సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు ? ఏమిటా సినిమా ? అనేది ఇప్పుడు చూద్దాం. తాజాగా సీజన్ సెవెన్ లో కాంట్రవర్సీ బ్యూటీగా పేరు దక్కించుకున్న రతిక గ్లామర్ పరంగా మంచి మార్కులే సంపాదించుకBIGBOSS RATIKA;RAGAVENDRARAO{#}GEUM;Darsakudu;Success;Director;Prema Katha;Instagram;Bigboss;Telugu;Heroine;Cinemaస్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న రతిక..!స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న రతిక..!BIGBOSS RATIKA;RAGAVENDRARAO{#}GEUM;Darsakudu;Success;Director;Prema Katha;Instagram;Bigboss;Telugu;Heroine;CinemaMon, 16 Oct 2023 10:00:00 GMTబిగ్ బాస్ 7 లో తనదైన ఆటతీరుతో మెప్పించి గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న రతిక ఇప్పటివరకు గుర్తింపు లేని చిన్న చిన్న పాత్రలు చేసి ఇప్పుడు ఏకంగా హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ నుంచి నాలుగో వారమే ఎలిమినేట్ అయిన ఈ ముద్దుగుమ్మ ఏకంగా తెలుగు స్టార్ డైరెక్టర్ కొత్త సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరు ? ఏమిటా సినిమా ? అనేది ఇప్పుడు చూద్దాం.


తాజాగా సీజన్ సెవెన్ లో కాంట్రవర్సీ బ్యూటీగా పేరు దక్కించుకున్న రతిక గ్లామర్ పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. అయితే గేమ్ సరిగా ఆడలేదని బిగ్ బాస్ నుంచి ఆమెను ఎలిమినేట్ చేశారు. గతంలో నారప్ప,  కార్తికేయ, దృశ్యం 2 వంటి చిత్రాలలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ ముద్దుగుమ్మకు దర్శకుడు కే రాఘవేంద్రరావు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఇన్స్టా లో పోస్ట్ చేసింది. వాస్తవానికి దర్శకుడుగా కే రాఘవేంద్రరావు అని ఎప్పుడో అయిపోయింది అదే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే 2017లో చివరిగా ఆయన సినిమా తీసి మళ్ళీ ఇంకో సినిమా చేయలేదు. ఇప్పుడు ఆయన ఒక ప్రేమ కథ మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు. అందులోనే రతికాకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రతిక తన ఇంస్టా పేజ్ లో షేర్ చేసుకోగా 11 వేలకు పైగా లైకులు కూడా వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ఈమె అదృష్టం తిరగబోతోంది అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఇది ప్రకటన వరకే పరిమితం అవుతుందా?  లేక రిలీజ్ అవుతుందా?  అనేది కూడా ఉత్కంఠ భరితంగా మారింది. ఏదిఏమైనా రతిక ఈ సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని సక్సెస్ కావాలని ఆమె అభిమానుల సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  మరి ఏ మేరకు రతికా సక్సెస్ అవుతుందో చూడాలి.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య లాస్ట్ 6 మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>