PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viral76d71783-adb1-40de-a66e-f2b5c98b9a19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/viral76d71783-adb1-40de-a66e-f2b5c98b9a19-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో మనుషుల స్వేచ్ఛకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అసలు ఎవరికీ నచ్చినట్లు వారు జీవించొచ్చనే భావన చాలా మందిలో కూడా పెరిగిపోయింది. అయితే పక్కన వారికి ఇబ్బంది కలగనంత వరకు మాత్రమే స్వేచ్ఛ అనే పదానికి సరైన అర్థం ఉంటుంది.అలా కాదని హద్దులు మిరి రెచ్చిపోతే ఖచ్చితంగా నవ్వులపాలు కావడం ఖాయం. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్‌ నగరంలో జరిగింది.హైదరాబాద్‌లోని పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే పై కారులో వెళ్తున్న ఓ జంట బాగా రెచ్చిపోయింది. నలుగురి మధ్యలో ఉన్నామన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి చాలా అసభ్యకరంగVIRAL{#}RTC;bhavana;CarVideo: రోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన జంట?Video: రోడ్డుపై ముద్దులతో రెచ్చిపోయిన జంట?VIRAL{#}RTC;bhavana;CarMon, 16 Oct 2023 22:11:06 GMTఈ రోజుల్లో మనుషుల స్వేచ్ఛకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అసలు ఎవరికీ నచ్చినట్లు వారు జీవించొచ్చనే భావన చాలా మందిలో కూడా పెరిగిపోయింది. అయితే పక్కన వారికి ఇబ్బంది కలగనంత వరకు మాత్రమే స్వేచ్ఛ అనే పదానికి సరైన అర్థం ఉంటుంది.అలా కాదని హద్దులు మిరి రెచ్చిపోతే ఖచ్చితంగా నవ్వులపాలు కావడం ఖాయం. తాజాగా ఇలాంటి ఓ సంఘటన హైదరాబాద్‌ నగరంలో జరిగింది.హైదరాబాద్‌లోని పీవీ నరసింహరావు ఎక్స్‌ప్రెస్ హైవే పై కారులో వెళ్తున్న ఓ జంట బాగా రెచ్చిపోయింది. నలుగురి మధ్యలో ఉన్నామన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయి చాలా అసభ్యకరంగా ప్రవర్తించింది. కారు సన్‌ రూఫ్‌ నుంచి పైకి వచ్చిన ఓ జంట బాగా రొమాన్స్‌ చేసుకుంటూ షికారు చేశారు. జనాలు అందరూ చూస్తుండానే హగ్గులు, ముద్దులు పెట్టుకుంటూ కార్‌లో దూసుకుపోయారు. దీంతో దీనంతటినీ కూడా వేరే కారులో వెళ్తున్న వారు స్మార్ట్ ఫోన్‌లో రికార్డ్‌ చేశారు.


ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా ఆ వీడియో కాస్త నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ జంటపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. కొందరేమో ఈ జంటకు ఎవరిష్టం వారిదంటూ కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మాత్రం అసలు ఇదేం పద్ధతి అంటూ చివాట్లు పెడుతున్నారు.అయితే తాజాగా ఇదీ అంశంపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా స్పందించారు.ఈ సమాజంలో జరిగే ప్రతీ అంశంపై స్పందించే సజ్జనార్‌ తాజాగా వైరల్‌ అవుతోన్న ఈ వీడియోపై కూడా స్పందించారు. ఆయన ఈ వైరల్‌ వీడియోను పోస్ట్‌ చేస్తూ.. 'స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని ఇబ్బందులను గురిచేసేలా యువత ఇలా ప్రవర్తించడం సరికాదు. స్వేచ్ఛ.. ఇతరుల మనోభావాలను గౌరవిస్తూ.. వారిని ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. బహిరంగ ప్రదేశాలు, రహదారులపై చేసే ఈ చేష్టలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.' అని ఈ వీడియో షేర్ చేశారు.
" style="height: 658px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

కంగనా రనౌత్ ఎమర్జెన్సీ సినిమా పోస్ట్ పోన్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>