MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-43983375-0d00-4f71-b387-fadedfc853f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja-43983375-0d00-4f71-b387-fadedfc853f7-415x250-IndiaHerald.jpgరవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. ఈ మూవీ బృందం ఎక్కువ శాతం తెలుగు కంటే కూడా నార్త్ లోనే ఈRaviteja {#}Kumaar;Mumbai;Kannada;vamsi;Akkineni Nageswara Rao;Audience;Tamil;Telugu;Music;Event;Josh;Heroine;Hindi;Cinema;October"టైగర్ నాగేశ్వరరావు" రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందా..?"టైగర్ నాగేశ్వరరావు" రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుందా..?Raviteja {#}Kumaar;Mumbai;Kannada;vamsi;Akkineni Nageswara Rao;Audience;Tamil;Telugu;Music;Event;Josh;Heroine;Hindi;Cinema;OctoberMon, 16 Oct 2023 12:00:00 GMTరవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నుపూర్ సనన్ , గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ లుగా నటించగా ... జీవి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు.

మూవీ బృందం ఎక్కువ శాతం తెలుగు కంటే కూడా నార్త్ లోనే ఈ మూవీ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ ను కూడా ముంబై వేదికగా విడుదల చేశారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న రాత్రి ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రి రిలీజ్ ఈవెంట్ ను కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఇక ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా దర్శకుడు వంశీమూవీ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ స్టేట్మెంట్ తో ఈ సినిమాపై ప్రేక్షకులు తమ అంచనాలను కూడా భారీగా పెంచుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ క్రేజీ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అక్టోబర్ 20 వ తేదీన విడుదల కాబోయే టైగర్ నాగేశ్వరరావు సినిమా చివరిలో ఈ మూవీ రెండవ భాగంకు సంబంధించిన హింట్ ను ఈ మూవీ బృందం ఇవ్వబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లియో: డే 1 అన్ని కోట్ల వసూళ్లు ఖాయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>