Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-74fc1211-ebc7-4520-9bbe-8fa3c6896360-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bigboss-74fc1211-ebc7-4520-9bbe-8fa3c6896360-415x250-IndiaHerald.jpgభారీ అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ లో గేమ్ రసవతరంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పోటుగాళ్లు, ఆటగాళ్లు అంటూ ఇక రెండు టీమ్స్ గా విడిపోయి మరి టాస్కులు ఆడుతున్నారు అని చెప్పాలి. అంతేకాదు బిగ్ బాస్ ప్రతి వారం ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడుతుంటే ఇక హౌస్ బయట వాళ్ళ అభిమానుల మధ్య మాత్రం సోషల్ మీడియాలో ఏదో విషయంపై వార్ నడుస్తూనే ఉంది. ముఖ్యంగా రైతు బిడ్డగా బిగ్ బాసBigboss {#}prasanth;Bigboss;Prashant Kishor;Mister;GEUM;Instagram;Cinema;House;warప్రశాంత్ కి సపోర్ట్ చేస్తే.. బూతులు తిడుతున్నారు : సోహైల్ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తే.. బూతులు తిడుతున్నారు : సోహైల్Bigboss {#}prasanth;Bigboss;Prashant Kishor;Mister;GEUM;Instagram;Cinema;House;warSun, 15 Oct 2023 14:30:00 GMTభారీ అంచనాల మధ్య ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్ లో గేమ్ రసవతరంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. కొత్త కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో పోటుగాళ్లు, ఆటగాళ్లు అంటూ ఇక రెండు టీమ్స్ గా విడిపోయి మరి టాస్కులు ఆడుతున్నారు అని చెప్పాలి. అంతేకాదు బిగ్ బాస్ ప్రతి వారం ఏదో ఒక ట్విస్ట్ ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడుతుంటే ఇక హౌస్ బయట వాళ్ళ అభిమానుల మధ్య మాత్రం సోషల్ మీడియాలో ఏదో విషయంపై వార్ నడుస్తూనే ఉంది.


 ముఖ్యంగా రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ కు సపోర్ట్ చేస్తూ ఎవరైనా సెలబ్రిటీలు పోస్ట్ పెట్టారు అంటే చాలు ఇక వారిని టార్గెట్ చేస్తూ నేటిజన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలు పెడుతున్నారు. గతంలో ఇలాగే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్ ప్రశాంత్ కు మద్దతుగా ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టాడు. దీంతో ప్రశాంత్ హేటర్స్ అందరూ కూడా సోహెల్ ని బూతులు తిడుతూ మెసేజ్లు చేశారు. దీంతో కొద్దిసేపటికి ఆ స్టేటస్ను తీసేసాడు. అదే సమయంలో ప్రశాంత్ కి సపోర్ట్ చేయడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని కూడా చెప్పుకొచ్చాడు సోహెల్.


 తాను నటించిన లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ, మిస్టర్ ప్రెగ్నెంట్ ఈ మూడు సినిమాలకు ఊరు నుంచి వచ్చి మరి నాకు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. మన సినిమా ఎలా ప్రమోట్ చేద్దామన్న అని వాడంతట వాడు అడిగి ప్రమోషన్ చేశాడు. నేను జై కిసాన్ అని సింబల్ పెట్టాను అంతే వెంటనే నన్ను తిడుతూ మెసేజ్ లు పెట్టారు. నన్ను ఫాల్తూ గాడు సోహెల్ గాడు అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ పెట్టినవాడు దొరికితే కెమెరా ముందుకు లాక్కొచ్చి మరి ఎందుకు తిట్టావని కచ్చితంగా అడుగుతా. అయితే అప్పటి నుంచి బిగ్ బాస్ ఫాలో అవ్వడం ఆపేసా. మనకెందుకు తలనొప్పి అని మానేశా. ఇప్పుడు నేనేమైనా అంటే నా కొత్త సినిమాపై ఆ ప్రభావం పడుతుంది అంటూ సోహెల్ చెప్పుకొచ్చాడు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రవితేజను కించపరిచేలా.. తాప్సి షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>