MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-lavangalatho-aarogya-prayojanale-kadhu-aarthik-alabham-kuda36d81eb6-4f56-492f-a0c1-235b213e59d9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/money-lavangalatho-aarogya-prayojanale-kadhu-aarthik-alabham-kuda36d81eb6-4f56-492f-a0c1-235b213e59d9-415x250-IndiaHerald.jpgభారతదేశ వంటగదిలో ఎక్కువగా మసాలా దినుసుగా ఉపయోగించే లవంగాలు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇకపోతే లవంగాలు ప్రతి రాష్ట్రంలో కూడా పండిస్తారు. కానీ తీర ప్రాంత ఇసుక నేల దీని సాగుకు ఉత్తమమైనది. లవంగాలను ఎక్కువగా అందరూ ఉపయోగిస్తున్నారు కాబట్టి లవంగాల సాగు నిర్వహించి మార్కెట్లో వీటి అమ్మకాలు చేపట్టవచ్చు. ఇక దీని సాగు ఎలా చేయాలి అనే విషయానికి వస్తే.. లవంగం అనేది ఒక విచ్చుకోని పువ్వు.. కాబట్టి లవంగాలను మట్టిలో పాతితే మొక్కలు రావు లవంగాల విత్తనాలను మీరే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.MONEY{#}Masala;PinkMoney : లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఆర్థిక లాభం కూడా..!Money : లవంగాలతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఆర్థిక లాభం కూడా..!MONEY{#}Masala;PinkSun, 15 Oct 2023 11:00:00 GMTభారతదేశ వంటగదిలో ఎక్కువగా మసాలా దినుసుగా ఉపయోగించే లవంగాలు ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఇకపోతే లవంగాలు ప్రతి రాష్ట్రంలో కూడా పండిస్తారు. కానీ తీర ప్రాంత ఇసుక నేల దీని సాగుకు ఉత్తమమైనది. లవంగాలను ఎక్కువగా అందరూ ఉపయోగిస్తున్నారు కాబట్టి లవంగాల సాగు నిర్వహించి మార్కెట్లో వీటి అమ్మకాలు చేపట్టవచ్చు. ఇక దీని సాగు ఎలా చేయాలి అనే విషయానికి వస్తే.. లవంగం అనేది ఒక విచ్చుకోని పువ్వు.. కాబట్టి లవంగాలను మట్టిలో పాతితే మొక్కలు రావు లవంగాల విత్తనాలను మీరే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఈ కామర్స్ సైట్లల్లో కూడా ఇవి మీకు లభ్యమవుతాయి. లవంగం మొక్క నుంచి కొన్ని బాగా పండిన లవంగాలను సేకరించి విత్తనాలను తయారుచేస్తారు.  రాత్రంతా వీటిని నీటిలో నానబెట్టి విత్తే ముందు విత్తనపు పొర తీసివేయాలి. నాటడానికి ఒక గొయ్యి.. దాని విస్తీర్ణం 75 సెంటీమీటర్ల పొడవు , వెడల్పు,  లోతు ఉండేలా చూసుకోవాలి. అలాగే మొక్కకి మొక్కకి మధ్య దూరం 6 నుంచి 7cm ఉండాలి. వీటి సాగు కి నీటిపారుదల చాలా అవసరం. వేడి వాతావరణం లో అయితే ఇక నిరంతరం నీటిని అందించాల్సి ఉంటుంది. మొక్కలు నాలుగైదు సంవత్సరాల లో ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి .

మొక్కకు గుత్తులుగా పుట్టే ఇవి మొదట పింక్ కలర్ లో ఉంటాయి. కాబట్టి పువ్వు పూయకముందే లవంగాలను కట్ చేయాలి. వాటి పొడవు సుమారుగా రెండు సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో లవంగాల ధర భారీగా ఉన్న నేపథ్యంలో వీటినుంచి మీరు ఊహించని లాభం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కేజీ లవంగాలు ధర రూ .800 నుండి వెయ్యి రూపాయల మధ్య పలుకుతుంది. మీరు ఒక పొలంలో లవంగాలను సాగు చేసినట్లయితే అతి తక్కువ సమయంలోనే మీరు భారీ ఆదాయాన్ని పొందవచ్చు. లవంగాల సాగుకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఆదాయం మాత్రం భారీగా వస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రవితేజను కించపరిచేలా.. తాప్సి షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>