HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health2cf1fd86-06be-4ad7-a71f-926f3dab8bb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health2cf1fd86-06be-4ad7-a71f-926f3dab8bb0-415x250-IndiaHerald.jpgనేటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటి వాటిని బీపీ బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి చాప కింద నీరులా ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.ఇక వైద్యులు కూడా దీనిని సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం ఖచ్చితంగా మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే మందులు వాడడంతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా బీపీని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఈజీగా బీపీ అదుపులో ఉంటుంది.ఇక HEALTH{#}Pistachio;Potassium;Heart;Manamబీపి తగ్గాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే?బీపి తగ్గాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే?HEALTH{#}Pistachio;Potassium;Heart;ManamSun, 15 Oct 2023 22:58:00 GMTబీపి తగ్గాలంటే ఖచ్చితంగా ఇవి తినాల్సిందే?

నేటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన, ఊబకాయం వంటి వాటిని బీపీ బారిన పడడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ వ్యాధి చాప కింద నీరులా ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది.ఇక వైద్యులు కూడా దీనిని సైలెంట్ కిల్లర్ గా అభివర్ణిస్తూ ఉంటారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే జీవితాంతం ఖచ్చితంగా మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అయితే మందులు వాడడంతో పాటు కొన్ని ఆహారాలను తీసుకోవడం వల్ల మనం చాలా ఈజీగా బీపీని అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల ఈజీగా బీపీ అదుపులో ఉంటుంది.ఇక బీపీ సమస్యతో బాధపడే వారు వారి ఆహారంలో చేపలను చేర్చుకోవాలి. ఈ చేపలల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు పొటాషియం కూడా ఉంటుంది.ఎందుకంటే చేపలను తీసుకోవడం వల్ల బీపీ తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. 


అదే విధంగా బీపీతో బాధపడే వారు పిస్తాపప్పును కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో పొటాషియంతో పాటు మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు, మంచి కొవ్వులు కూడా ఉంటాయి. బీపీతో బాధపడే వారు పిస్తా పప్పును తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆకుకూరలల్లో కూడా పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే రోజూ వారి ఆహారంలో భాగంగా రోజూ ఒక ఆకుకూరను తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.ఇంకా అలాగే బీపీతో బాధపడే వారు బీట్ రూట్ ఆకులను తీసుకోవడం వల్ల మన కూడా చాలా మేలు కలుగుతుంది. బీట్ రూట్ ఆకులను కాడలతో సహా కట్ చేసి సలాడ్ వంటి వాటిలో వేసి తీసుకోవచ్చు.ఇంకా అలాగే వీటిని షాలో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. ఈ ఆకుల్లో ఎక్కువగా ఉండే పొటాషియం బీపీని తగ్గించడంలో దోహదపడుతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సూపర్ హాట్ గా షాలిని పాండే సెగలు..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>