MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-tejad802583d-fd5e-4e1d-936f-2f8e45fc1123-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-tejad802583d-fd5e-4e1d-936f-2f8e45fc1123-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఇకపోతే ఈ నటుడు ఇప్పటికే ఈ సంవత్సరం వీరుపాక్ష ... బ్రో అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో విరూపాక్ష సినిమాలో సాయి తేజ్ సోలో హీరోగా నటించగా ... బ్రో మూవీ లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు. ఇక సాయి తేజ్ ఈ సంవత్సరం సోలోగా నటించిన విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకోగా ... పవన్ తో కలిసి నటించిన బ్రో సినిమా మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే గత కొన్ని రోజులుగా సాయి తన తదుపరి Sai teja{#}naga;sai dharam tej;Yuva;Mass;kalyan;sampath nandi;sithara;surya sivakumar;Tollywood;shankar;News;Success;Cinema;Octoberఅఫిషియల్ : "గాంజా శంకర్" గా ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి ధరమ్ తేజ్..!అఫిషియల్ : "గాంజా శంకర్" గా ప్రేక్షకుల ముందుకు రానున్న సాయి ధరమ్ తేజ్..!Sai teja{#}naga;sai dharam tej;Yuva;Mass;kalyan;sampath nandi;sithara;surya sivakumar;Tollywood;shankar;News;Success;Cinema;OctoberSun, 15 Oct 2023 11:00:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న యువ హీరోలలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఇకపోతే ఈ నటుడు ఇప్పటికే ఈ సంవత్సరం వీరుపాక్ష ... బ్రో అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో విరూపాక్ష సినిమాలో సాయి తేజ్ సోలో హీరోగా నటించగా ... బ్రో మూవీ లో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాడు. ఇక సాయి తేజ్ ఈ సంవత్సరం సోలోగా నటించిన విరూపాక్ష సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకోగా ... పవన్ తో కలిసి నటించిన బ్రో సినిమా మాత్రం ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇకపోతే గత కొన్ని రోజులుగా సాయి తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి సంపత్ నంది దర్శకత్వంలో చేయబోతున్నట్లు ... ఈ మూవీ కి గాంజా శంకర్ అనే టైటిల్ ను మూవీ బృందం అనుకున్నట్లు కొన్ని వార్తలు బయటికి వచ్చిన విషయం మన అందరికీ తెలిసింది. 

ఇకపోతే నిన్న ఈ మూవీ బృందం సాయి తేజ్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ మూవీ రుపొందబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. అలాగే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ మూవీ బృందం వారు నిన్న ఈ సినిమా నుండి ఈ రోజు ఉదయం ఫస్ట్ హై వీడియోను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇకపోతే తాజాగా ఈ రోజు అనగా అక్టోబర్ 15.వ తేదీన సాయి తేజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ఫస్ట్ హై పేరుతో ఓ వీడియోని విడుదల చేస్తూ ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటించారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ఈ వీడియోలో ఈ సినిమాకు "గాంజా శంకర్" అనే టైటిల్ ను కన్ఫామ్ చేస్తున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ టైటిల్ ను బట్టి చూస్తే ఇది ఒక ఊర మాస్ మూవీ అని అర్థం అవుతుంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న 'వ్యూహం' ట్రైలర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>