MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijay0f4de37b-c178-4ac7-9ae8-b5dc270a4850-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/vijay0f4de37b-c178-4ac7-9ae8-b5dc270a4850-415x250-IndiaHerald.jpgతలపతి విజయ్ తాజాగా లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ త్రిష ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జ , సంజయ్ దత్ ఈ మూవీ లో విలన్ పాత్రల్లో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భాVijay{#}cinema theater;Joseph Vijay;Box office;Hyderabad;Sanjay Dutt;Lokesh;Kollywood;Beautiful;Akkineni Nageswara Rao;BEAUTY;Heroine;Music;Arjun;October;Lokesh Kanagaraj;Cinema;Kesari;Teluguహైదరాబాద్లో "లియో" టికెట్ ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?హైదరాబాద్లో "లియో" టికెట్ ధరలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Vijay{#}cinema theater;Joseph Vijay;Box office;Hyderabad;Sanjay Dutt;Lokesh;Kollywood;Beautiful;Akkineni Nageswara Rao;BEAUTY;Heroine;Music;Arjun;October;Lokesh Kanagaraj;Cinema;Kesari;TeluguSun, 15 Oct 2023 12:30:00 GMTతలపతి విజయ్ తాజాగా లియో అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కోలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ త్రిష ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జ , సంజయ్ దత్మూవీ లో విలన్ పాత్రల్లో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని హైదరాబాద్ నగరంలో కూడా చాలా గ్రాండ్ గా విడుదల చేయడానికి ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ మూవీ ని హైదరాబాద్ నగరంలో భారీ టికెట్ ధరలతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాలను ఈ మూవీ బృందం వారు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ టికెట్ ధరలు హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్స్ థియేటర్ లలో 295 రూపాయలు గాను ... సింగల్ స్క్రీన్ థియేటర్ లలో 175 రూపాయలు గాను ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒక డబ్బింగ్ సినిమాకు ఈ రేంజ్ టికెట్ ధరలు అంటే కాస్త ఎక్కువ అని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాతో పాటు భగవంత్ కేసరి , టైగర్ నాగేశ్వరరావు సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు స్టేట్ తెలుగు మూవీలు. లియో సినిమాతో పోలిస్తే వీటికి టికెట్ ధరలు తక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మరి రెండు స్టేట్ తెలుగు మూవీ లతో తలపడి లియో సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ  రేంజ్ కలెక్షన్ లను రాబడుతుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రవితేజను కించపరిచేలా.. తాప్సి షాకింగ్ కామెంట్స్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>