MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkateshd1ef791b-547e-4d60-9a99-a3de52666f60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/venkateshd1ef791b-547e-4d60-9a99-a3de52666f60-415x250-IndiaHerald.jpgవిక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైన్ధవ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శ్రద్ధ శ్రీనాథ్ ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా నటిస్తుండగా ... హిట్ సిరీస్ మూవీ లతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని మొదట ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథVenkatesh{#}Venkatesh;Makar Sakranti;January;media;Thriller;Posters;Hyderabad;December;October;Audience;Cinema"సైంధవ్" టీజర్ లాంచ్ ఈవెంట్ కి వేదిక ఖరారు..!"సైంధవ్" టీజర్ లాంచ్ ఈవెంట్ కి వేదిక ఖరారు..!Venkatesh{#}Venkatesh;Makar Sakranti;January;media;Thriller;Posters;Hyderabad;December;October;Audience;CinemaSun, 15 Oct 2023 08:18:00 GMTవిక్టరీ వెంకటేష్ ప్రస్తుతం సైన్ధవ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. శ్రద్ధ శ్రీనాథ్ ఈ మూవీ లో వెంకటేష్ కి జోడిగా నటిస్తుండగా ... హిట్ సిరీస్ మూవీ లతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న శైలేష్ కొలను ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ ని మొదట ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఆ తర్వాత ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో ఈ మూవీ యొక్క టీజర్ ను అక్టోబర్ 16 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ విడుదల తేదీతో పాటు సమయాన్ని మరియు ఈ టీజర్ లాంచింగ్ కు వేదికను ఖరారు చేస్తూ మరో అప్డేట్ ను ప్రకటించింది. 

మూవీ టీజర్ ను అక్టోబర్ 16 వ తేదీన ఉదయం 10 గంటలకు "ఏ ఎం బి" సినిమాస్ స్క్రీన్ 1 హైదరాబాద్ లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటికే సైంధవ్ మూవీ నుండి చిత్ర బృందం చాలా ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ మూవీ ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో వెంకటేష్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ఇంత వరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు దర్శకత్వం వహించిన శైలేష్ ఈ మూవీ తో యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మరి ఈ మూవీ తో ఈ దర్శకుడికి ఎలాంటి గుర్తింపు లభిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న 'వ్యూహం' ట్రైలర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>