MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmanf494b95a-02c4-45a9-a64e-2148512425ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/salmanf494b95a-02c4-45a9-a64e-2148512425ac-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొంత కాలం క్రితం "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే ... సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించగా ... విక్టరీ వెంకటేష్ , భూమిక ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చివరగా ఫ్లాప్ గా నిలిచింది. ఇలా "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిSalman{#}Venkatesh;Bhumika Chawla;Emraan Hashmi;Katrina Kaif;Pooja Hegde;Salman Khan;manish;raj;Diwali;sunday;Hindi;Manish Pandey;Hero;November;cinema theater;Heroine;News;Cinemaఆ తేదీన "టైగర్ 3" మూవీ విడుదల..!ఆ తేదీన "టైగర్ 3" మూవీ విడుదల..!Salman{#}Venkatesh;Bhumika Chawla;Emraan Hashmi;Katrina Kaif;Pooja Hegde;Salman Khan;manish;raj;Diwali;sunday;Hindi;Manish Pandey;Hero;November;cinema theater;Heroine;News;CinemaSun, 15 Oct 2023 08:30:00 GMTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొంత కాలం క్రితం "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో పూజా హెగ్డే ... సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా నటించగా ... విక్టరీ వెంకటేష్ , భూమిక ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇకపోతే మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర చివరగా ఫ్లాప్ గా నిలిచింది. ఇలా "కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్‌" మూవీ తో ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచిన సల్మాన్ తాజాగా "టైగర్ 3" అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ లో కత్రినా కైఫ్ , సల్మాన్ కి జోడిగా నటించగా ... ఇమ్రాన్ హష్మిమూవీ లో కీలక పాత్రలో నటించాడు. మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ ని యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు అత్యంత భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా నవంబర్ 12 వ తేదీన ఆదివారం రోజున థియేటర్ లలో విడుదల చేయడానికి ఈ మూవీ బృందం ఫిక్స్ అయినట్లు ఈ విషయాన్ని అధికారికంగా మరో ఒకటి రెండు రోజుల్లో ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ పై సల్మాన్ అభిమానులతో పాటు మామూలు హిందీ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న 'వ్యూహం' ట్రైలర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>