MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan23d2db41-af56-4206-a922-877d52903920-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan23d2db41-af56-4206-a922-877d52903920-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. "ఆర్ ఆర్ ఆర్" మూవీ కంటే ముందు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన చరణ్ ఈ మూవీ తర్వాత గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే "ఆర్ ఆర్ ఆర్" సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించిన చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనేCharan{#}Kiara Advani;anjali;Pawan Kalyan;s j surya;srikanth;sunil;GEUM;shankar;News;Indian;dil raju;thaman s;Darsakudu;Director;Chiranjeevi;Telugu;Cinema"గేమ్ చేంజర్" విషయంలో వస్తున్న ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటా..?"గేమ్ చేంజర్" విషయంలో వస్తున్న ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదంటా..?Charan{#}Kiara Advani;anjali;Pawan Kalyan;s j surya;srikanth;sunil;GEUM;shankar;News;Indian;dil raju;thaman s;Darsakudu;Director;Chiranjeevi;Telugu;CinemaSun, 15 Oct 2023 09:30:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఆయనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. "ఆర్ ఆర్ ఆర్" మూవీ కంటే ముందు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగించిన చరణ్ ఈ మూవీ తర్వాత గ్లోబల్ రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే "ఆర్ ఆర్ ఆర్" సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించిన చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్మూవీ లో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... చరణ్ , శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్నట్లు ఓ వార్త గత కొన్ని రోజులుగా వైరల్ అవుతుంది.

ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కేవలం ఒక భాగం గానే విడుదల కాబోతోంది అని తెలుస్తుంది. శంకర్ ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న ఇండియన్ 2 మూవీ మాత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని ... దానితో ఇండియన్ 2 టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ 3 గా మరో భాగం కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్న 'వ్యూహం' ట్రైలర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>