MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna0fdc9d4f-e662-45d6-9268-ac7f4f01bf09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna0fdc9d4f-e662-45d6-9268-ac7f4f01bf09-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... అర్జున్ రాంపాల్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనుBalakrishna{#}sree;Kesari;thaman s;Arjun Rampal;anil ravipudi;Dussehra;kajal aggarwal;Balakrishna;Akkineni Nageswara Rao;Box office;srikanth;News;Hero;cinema theater;October;Cinema;Vijayadashami"భగవంత్ కేసరి" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!"భగవంత్ కేసరి" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!Balakrishna{#}sree;Kesari;thaman s;Arjun Rampal;anil ravipudi;Dussehra;kajal aggarwal;Balakrishna;Akkineni Nageswara Rao;Box office;srikanth;News;Hero;cinema theater;October;Cinema;VijayadashamiSat, 14 Oct 2023 09:30:00 GMTనందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్ కేసరి అనే సినిమాలో హీరో గా నటించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... శ్రీ లీల ఈ మూవీ లో బాలకృష్ణ కు కూతురు పాత్రలో నటించింది. షైన్ స్క్రీన్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... అర్జున్ రాంపాల్మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో శ్రీకాంత్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేశారు. ఇకపోతే సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు యు / ఏ సర్టిఫికెట్ లభించినట్లు తెలుస్తోంది.  ఇకపోతే సెన్సార్ బోర్డు నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని ఇంట్రవెల్ సన్నివేశం అదిరిపోయే రేంజ్ లో ఉండబోతున్నట్లు అక్కడ వచ్చే సన్నివేశం ఈ సినిమాజే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ మూవీ లోని ఇంటర్వెల్ సన్నివేశానికి తమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇచ్చినట్లు ఈ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తమన్ కి మరోసారి అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకుల నుండి ప్రశంసలు లభించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సారి దసరా పండుగకు భగవంత్ కేసరి మూవీ తో పాటు టైగర్ నాగేశ్వరరావు , లియో సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల కాబోతున్నాయి. ఈ మూడు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఇందులో భగవంత్ కేసరి ఏ స్థాయి విజయాన్ని అందుకొని ఇతర మూవీల నుండి పోటీని తట్టుకుంటుందో చూడాలి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>