MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/unstoppable-3-promo9b3783ed-de32-4620-91c5-f60df5329fcd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/unstoppable-3-promo9b3783ed-de32-4620-91c5-f60df5329fcd-415x250-IndiaHerald.jpgబాలయ్య లోని సరికొత్త యాంగిల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన షో అన్ స్టాపబుల్.. ఇప్పటివరకు వెండితెర పైన మాస్ హీరోగా పేరు సంపాదించిన బాలయ్య మొదటిసారి ఓటీటి లో కూడా షో తో తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటివరకు విజయవంతంగా రెండు సీజన్లను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. హోస్టుగా ఈ షో కి అదరగొట్టేస్తున్నారు బాలయ్య. ఇప్పుడు తాజాగా అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇటీవలే తెలియజేయడం జరిగింది మేకర్స్.. unstoppable 3;PROMO{#}Konidela Production;sree;kajal aggarwal;Kesari;Balakrishna;Arjun;Director;Mass;Cinemaఅన్ స్టాపబుల్ -3 ప్రోమో వైరల్..!!అన్ స్టాపబుల్ -3 ప్రోమో వైరల్..!!unstoppable 3;PROMO{#}Konidela Production;sree;kajal aggarwal;Kesari;Balakrishna;Arjun;Director;Mass;CinemaSat, 14 Oct 2023 06:53:00 GMTబాలయ్య లోని సరికొత్త యాంగిల్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన షో అన్ స్టాపబుల్.. ఇప్పటివరకు వెండితెర పైన మాస్ హీరోగా పేరు సంపాదించిన బాలయ్య మొదటిసారి ఓటీటి లో కూడా షో తో తెగ సందడి చేస్తున్నారు. ఇప్పటివరకు విజయవంతంగా రెండు సీజన్లను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. హోస్టుగా ఈ షో కి అదరగొట్టేస్తున్నారు బాలయ్య. ఇప్పుడు తాజాగా అన్ స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇటీవలే తెలియజేయడం జరిగింది మేకర్స్..



ఈ ఎపిసోడ్కి ముఖ్య అతిథులుగా బాలయ్య నటించిన భగవంత్ కేసరి సినిమాలోని చిత్ర బృందం రావడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా అందుకు సంబంధించి ఒక ప్రోమో అని కూడా రిలీజ్ చేయడం జరిగింది ఆహా టీమ్.. బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్న ఈ షోకు కాజల్ అగర్వాల్, శ్రీ లీల, అర్జున్ రాంపాల్, డైరెక్టర్ అనిల్ రావుపూడి గెస్ట్లుగా రావడం జరిగింది. మొదట ఈ సినిమా ప్రోమో విషయానికి వస్తే మేము తప్పు చేయలేదని మీకు తెలుసు మేము తలవంచమని మీకు తెలుసు నన్ను ఆపడానికి ఎవరూ రాలేదని కూడా మీకు తెలుసు అంటే అనిపించింది అందం అనుకున్నది చేద్దాం ఎవడు ఆపుతాడో చూద్దాం అంటూ ఒక డైలాగ్ తో బాలయ్య ఎంట్రీ ఇచ్చారు.


ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావు పూడి తన పంచులతో ప్రేక్షకులను బాగానే నవ్విస్తున్నట్లు తెలుస్తోంది. కాజల్ , శ్రిలీల లో కూడా ఎంట్రీ ఇచ్చి  తమ డైలాగులతో పంచులు వేశారు. ముఖ్యంగా నందమూరి కొణిదెల హీరోలతో సినిమాలు చేసే ఫ్యూచర్ జనరేషన్తో మూవీ చేస్తావా అని అడగగా కచ్చితంగా అంటూ తెలిపింది కాజల్. అయితే ఇందులో శ్రీ లీల పెద్దగా మాట్లాడినట్లు కనిపించడం లేదు బాలయ్య అనిల్ రావిపూడి కాజల్ అగర్వాల్ ఎక్కువగా ఇందులో ఫోకస్ అవుతున్నారు.
" style="height: 370px;">



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>