MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajeshe15c7f02-dc37-4a50-ac83-7812c643a041-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajeshe15c7f02-dc37-4a50-ac83-7812c643a041-415x250-IndiaHerald.jpgఅనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన మా ఊరి పొలిమేర సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో మన అందరికీ తెలిసిందే. 2021 వ సంవత్సరం నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ మూవీ లో సత్యం రాజేష్ , బాలాదిత్య , గెటప్ శీను కీలకమైన పాత్రల్లో నటించారు. పెద్దగా ఏలాంటి అంచనాలు లేకుండా "ఓ టి టి" లో విడుదల అయిన ఈ మూవీ ఆ తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమా చివరలో ఈ మూవీ ఈ భాగంతో పూర్తి కాలేదు అన్నట్లుగా ఈ Rajesh{#}baladitya;satyam rajesh;November;Posters;Audience;Telugu;Cinema"మా ఊరి పొలిమేర 2" ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!"మా ఊరి పొలిమేర 2" ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ మేకర్స్..!Rajesh{#}baladitya;satyam rajesh;November;Posters;Audience;Telugu;CinemaSat, 14 Oct 2023 08:01:00 GMTఅనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన మా ఊరి పొలిమేర సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో మన అందరికీ తెలిసిందే. 2021 వ సంవత్సరం నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ మూవీ లో సత్యం రాజేష్ , బాలాదిత్య , గెటప్ శీను కీలకమైన పాత్రల్లో నటించారు. పెద్దగా ఏలాంటి అంచనాలు లేకుండా "ఓ టి టి" లో విడుదల అయిన ఈ మూవీ ఆ తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఇకపోతే ఈ సినిమా చివరలో ఈ మూవీ ఈ భాగంతో పూర్తి కాలేదు అన్నట్లుగా ఈ చిత్ర బృందం హింట్ ఇచ్చింది.

ఇకపోతే ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మూవీ కి కొనసాగింపుగా మా ఊరి పొలిమేర పార్ట్ 2 మూవీ ని రూపొందించారు.  ఈ మూవీ రెండవ భాగాన్ని నవంబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మరో అదిరిపోయే క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ మూవీ ట్రైలర్ ను ఈ రోజు ఉదయం 10 గంటల 30కు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ గురించి ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే "మా ఊరి పొలిమేర" మొదటి బాగం మంచి విజయం సాధించడంతో రెండవ భాగంపై తెలుగు సినీ ప్రేమిల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>