MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-teja991ccfcf-8eec-4e64-a052-f3c4b63a7e0a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-teja991ccfcf-8eec-4e64-a052-f3c4b63a7e0a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటునలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తెలుగు నాట మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం మొదటగా సాయి ధరమ్ తేజ్ "విరూపాక్ష" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... సుకుమార్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సి ఇమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సSai teja{#}sai dharam tej;sukumar;Karthik;Amarnath K Menon;Yuva;Hindi;Telugu;Box office;cinema theater;October;Cinemaఆ తేదీన హిందీ టీవీ ప్రీమియర్ గా ప్రసారం కానున్న "విరూపాక్ష"..!ఆ తేదీన హిందీ టీవీ ప్రీమియర్ గా ప్రసారం కానున్న "విరూపాక్ష"..!Sai teja{#}sai dharam tej;sukumar;Karthik;Amarnath K Menon;Yuva;Hindi;Telugu;Box office;cinema theater;October;CinemaSat, 14 Oct 2023 09:45:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటునలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తెలుగు నాట మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం మొదటగా సాయి ధరమ్ తేజ్ "విరూపాక్ష" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి కార్తీక్ దండు దర్శకత్వం వహించగా ... సుకుమార్మూవీ కి స్క్రీన్ ప్లే ను అందించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సి ఇమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దానితో ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వచ్చాయి. దానితో చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ లోని సాయి తేజ్ ... సంయుక్త నటనలకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా తెలుగు ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే హిందీ బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ఈ మూవీ యొక్క హిందీ సాటిలైట్ హక్కులను "గోల్డ్ మైన్స్" ఛానల్ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ మూవీ ని హిందీ టీవీ ప్రీమియర్ గా అక్టోబర్ 15 వ తేదీన రాత్రి 8 గంటలకు గోల్డ్ మైన్స్ ఛానల్ వారు తమ చానల్లో ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఈ సంస్థ వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ హిందీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>