MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hariteja9796ad49-5c82-486d-89de-e4a16962802d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hariteja9796ad49-5c82-486d-89de-e4a16962802d-415x250-IndiaHerald.jpgసినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి అనేక మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని హరి తేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు నటించినప్పటికీ నితిన్ హీరోగా సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ లోని తన నటనతHariteja{#}hari teja;Hari Teja;Samantha;television;BEAUTY;Bigboss;media;trivikram srinivas;Beautiful;Telugu;Cinemaబ్లూ కలర్ సారీ లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ..!బ్లూ కలర్ సారీ లో మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ..!Hariteja{#}hari teja;Hari Teja;Samantha;television;BEAUTY;Bigboss;media;trivikram srinivas;Beautiful;Telugu;CinemaSat, 14 Oct 2023 09:15:00 GMTసినిమాల ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి అనేక మంది బుల్లి తెర ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్న మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని హరి తేజ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు నటించినప్పటికీ నితిన్ హీరోగా సమంత హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" మూవీ ద్వారా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మూవీ లోని తన నటనతో హరి తేజ ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

ఇక ఆ తర్వాత బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చి బుల్లి తెర ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్న ఈ నటికి అనేక టీవీ షో లలో యాంకర్ గా వ్యవహరించే అవకాశం కూడా దక్కింది. అందులో భాగంగా కొన్ని టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే సినిమాల ద్వారా ... టీవీ షో ల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా హరి తేజ అదిరిపోయే లుక్ లో ఉన్న బ్లూ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన బ్లూ కలర్ బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మకు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొడుతున్న ఎన్టీఆర్ హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>